📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

China: సహజీవనం చేస్తే జరిమానా..గ్రామం రూల్స్

Author Icon By Vanipushpa
Updated: December 27, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా గ్రామ అభివృద్ధి కోసం కమిటీలు కొన్ని నిబంధనలు పెడుతుంటాయి. చైనా(China)లోని యునాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ చిన్న గ్రామం వింతైన, కఠినమైన రూల్స్ పెట్టుకుని వార్తల్లో నిలిచింది. చైనాలోని లింకాంగ్ అనే గ్రామంలో ఏకంగా ప్రజల వ్యక్తిగత జీవితాలపై ఆంక్షలు విధిస్తూ నోటీసు జారీ చేసింది. “గ్రామ నియమాలు: అందరూ సమానమే” పేరుతో వెలువడిన ఈ నిబంధనల జాబితా నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. జరిమానాల చిట్టా ఇదే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ గ్రామంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కింది విధంగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. *సహజీవనం: పెళ్లి చేసుకోకుండా కలిసి నివసించే జంటలకు ఏడాదికి 500 యువాన్లు (సుమారు రూ. 5,800) జరిమానా. *ముందస్తు గర్భం: వివాహానికి ముందే గర్భిణీ అయితే 3,000 యువాన్లు (సుమారు రూ. 35,000) చెల్లించాలి.

Read Also: Zelensky peace plan : 60 రోజుల కాల్పుల విరమణైతే చాలు,శాంతికి రెడీ…

China

భార్యాభర్తలు గొడవలు పడితే..

*తొందరగా బిడ్డ పుడితే: పెళ్లయిన 10 నెలల లోపే బిడ్డ పుడితే, ఆ తల్లిదండ్రులు 3,000 యువాన్ల జరిమానా కట్టాలి. *ఇతర రాష్ట్రం వాళ్లను పెళ్లి చేసుకుంటే: యునాన్ ప్రావిన్స్ కాకుండా ఇతర ప్రావిన్ల్ వాళ్లను పెళ్లి చేసుకుంటే 1,500 యువాన్ల జరిమానా కట్టాల్సి ఉంటుంది. *భార్యాభర్తలు గొడవలు పడితే: భార్యాభర్తలు గొడవపడి, ఆ సమస్య పరిష్కారానికి గ్రామ అధికారులను పిలిస్తే, ఒక్కొక్కరు 500 యువాన్లు చెల్లించాలి. ప్రభుత్వం స్పందన ఈ వింత నిబంధనల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చైనా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Fine india legal consequences live-in relationship rural norms societal traditions Telugu News Paper Telugu News Today Today news unconventional relationships village rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.