Job Update: ఆంధ్రప్రదేశ్ మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ఆధారంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ (మేనేజర్) గా మొత్తం 8 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 30లోపు దరఖాస్తులు సమర్పించాలి.
Read also : PJTSAU :PG & PhD 2వ విడత కౌన్సిలింగ్ తేదీలు విడుదల
సంబంధిత పోస్టుల ప్రకారం డిగ్రీ, ఎంబీఏ లేదా PGDCA అర్హతలతో పాటు అనుభవం ఉండటం తప్పనిసరి. ఎంపికైన వారికి నెలకు ₹61,960 వేతనం ఇవ్వనున్నారు.
Website: https://apmsrb.ap.gov.in/msrb/
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :