Job Update: ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు

Read Time:  1 min
Job Update
Job Update
FONT SIZE
GET APP

Job Update: ఆంధ్రప్రదేశ్ మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ఆధారంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ (మేనేజర్) గా మొత్తం 8 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 30లోపు దరఖాస్తులు సమర్పించాలి.

Read also :  PJTSAU :PG & PhD 2వ విడత కౌన్సిలింగ్ తేదీలు విడుదల

సంబంధిత పోస్టుల ప్రకారం డిగ్రీ, ఎంబీఏ లేదా PGDCA అర్హతలతో పాటు అనుభవం ఉండటం తప్పనిసరి. ఎంపికైన వారికి నెలకు ₹61,960 వేతనం ఇవ్వనున్నారు.

Website: https://apmsrb.ap.gov.in/msrb/

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.