ఐబొమ్మ(IBOMMA) రవిని చాలామంది రాబిన్‌హుడ్‌లా భావిస్తున్నారని సీనియర్ అడ్వొకేట్ మరియు నటుడు CVL నరసింహారావు వ్యాఖ్యానించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సినిమాల్లో హీరో ఎలా ముందుకు వస్తాడో, అదే విధంగా రవి ప్రజలకు దగ్గరయ్యాడని ఆయన అన్నారు.
Read Also: Healthy Nuts: నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పరిజ్ఞానం కలిగిన రవిని శిక్షించడం కన్నా
నిర్మాతలను తప్ప సాధారణ ప్రజలు అతనిపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని కూడా తెలిపారు. సాంకేతికంగా మంచి పరిజ్ఞానం కలిగిన రవిని శిక్షించడం కన్నా, సైబర్ నేరాలను అరికట్టేందుకు అతని నైపుణ్యాన్ని ఉపయోగించాలని ప్రభుత్వం మరియు పోలీస్ శాఖకు సలహా ఇచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: