📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Haryana Crime: రంగుల ఫ్యాక్టరీలో మంటలు.. నలుగురు మహిళలు మృతి

Author Icon By Aanusha
Updated: March 7, 2026 • 8:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Haryana Crime: హర్యానా రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ రంగుల తయారీ కర్మాగారంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం జింద్ జిల్లాలోని సఫిడాన్ పట్టణ పరిధిలో ఉన్న భట్ కాలనీలో చోటుచేసుకుంది.ఈ విషాదం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: AP Train Accident: రైలు ఢీకొని విద్యార్థిని మృతి

నలుగురు మహిళల మృతి.. 20 మందికి గాయాలు

ఈ అగ్నిప్రమాదం కారణంగా కర్మాగారంలో పనిచేస్తున్న నలుగురు మహిళా కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంటల ధాటికి మరో 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జింద్ జిల్లాలోని సఫిడాన్ నగరంలోగల భట్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది.

Haryana Crime: Fire in paint factory.. Four women killed

అకస్మాత్తుగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే కర్మాగారం అంతా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. అసలేం జరిగిందో అర్థం కాక కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.