📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Haryana: వారసుడి కోసం పదిమంది ఆడపిల్లల్ని కన్న దంపతులు

Author Icon By Rajitha
Updated: January 6, 2026 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎవరినైనా పిల్లలు ఎంతమంది అని అడుగుతారే తప్ప ఆడపిల్లలు ఎంతమంది? మగపిల్లలు ఎంతమంది అని అడగరు. దేవుడి దృష్టిలో ఇద్దరూ సమానమే. పిల్లలు పుట్టని దంపతులు వైద్యం కోసం లక్షల ఖర్చుపెట్టి, ఓ బిడ్డ పుడితే చాలని తపిస్తారు. ఆడపిల్ల అయినా, మగబిడ్డ అయినా అల్లారుముద్దుగా పెంచుతారు. కానీ నేటికీ చాలామంది అబ్బాయి కోసం ఆడపిల్లల్ని కంటూనే ఉంటారు. తాజాగా హర్యానాలోని (Haryana) జింద్ ప్రాంతంలో ఓ మహిళ మగబిడ్డ కోసం ఏకంగా పదిమంది ఆడపిల్లల్ని కన్నది. 11వ సంతానం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంకేం ఉంది ఆ తండ్రి ఏకంగా ఆసుపత్రినే బెలున్లతో అలంకరించి, అందరికీ స్వీట్లు పంచాడు. గ్రామంలో ఓ పెద్ద పండుగే చేశాడు. అలాగని ఆ తండ్రి డబ్బున్న వ్యక్తి కాదు. పిల్లల్ని పోషించుకోలేని స్తోమత లేని వ్యక్తి వారసుడి కోసం పదిమందిని కన్నాడు. 11వ సంతానంగా బాబుపుట్టగానే వారి ఆనందానికి అవధుల్లేవు.

Read also: Somnath Temple : నవ సంకల్ప స్పూర్తి.. సోమనాథ్ దీప్తి

couple had ten daughters in their quest for a male heir

తమ్ముడి కోసం అంట

వారసత్వంపై ఎందుకు ఇంత ఆరాటం అని మీడియా ఆ తండ్రిని అడిగితే తన కూతుళ్లు తమ కోసం ఒక తమ్ముడిని తీసుకురావాలని అడిగారని చెప్పడం గమనార్హం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే వారిని వివక్షగా చూడకూడదని అంటూనే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మగబిడ్డపై మమకారంతో పోషించే స్తోమత లేకపోయినా ఇలా పిల్లలని కంటున్నారు. నిన్ననే ఓ తండ్రి వారసుడి కోసం ముగ్గురు కూతుళ్లను కన్నాడు. నాల్గవ సంతానం కోసం భార్య నిండు గర్బిణి. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని ఆ తండ్రి పోషించే స్తోమత లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఆ ముగ్గురు ఆడపిల్లలు, భార్య, కడుపులో బిడ్డ తండ్రిలేని వారయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.