📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Latest Telugu News: China Execution: అవినీతి కేసులో ఫైనాన్షియ‌ల్ కంపెనీ మాజీ మేనేజ‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష

Author Icon By Vanipushpa
Updated: December 9, 2025 • 4:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాలో మాజీ బ్యాంక్ మేనేజ‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేశారు. చైనా(China) హురాంగ్ ఇంట‌ర్నేష‌న‌ల్ హోల్డింగ్స్ లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా చేసిన బాయ్ తియాన్‌హుయికి ఇవాళ ఉద‌యం మ‌ర‌ణ‌శిక్ష(Execution) అమ‌లు చేశారు. మేనేజ‌ర్ ప‌ద‌విలో ఉన్న స‌మ‌యంలో తియ‌న్‌హుయి సుమారు 156 మిలియ‌న్ల డాల‌ర్ల లంచం తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చైనా అధ్య‌క్షుడు జీ పిన్‌పింగ్ చాన్నాళ్ల నుంచి అవినీతి వ్య‌క్తుల‌ను శిక్షిస్తున్నారు. హురాంగ్ సంస్థ‌కు చెందిన మాజీ చైర్మెన్ లాయి జియామిన్‌కు కూడా అవినీతి కేసులో మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేశారు. అత‌ను సుమారు 253 మిలియ‌న్ల డాల‌ర్ల అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Read Also: TG Summit: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

China Execution


హురాంగ్ కంపెనీకి చెందిన అనేక మంది ఎగ్జిక్యూటివ్స్ కూడా అవినీతి కేసులు ఎదుర్కొంటున్నారు. తియాంజిన్ నెంబ‌ర్ 2 పీపుల్స్ కోర్టు ఆదేశాల ప్ర‌కారం బాయ్‌కి మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేశారు. సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చిన త‌ర్వాత‌నే ఇవాళ తీర్పును అమ‌లు చేశారు. బాయ్ వ్య‌క్తిగ‌త ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. మ‌ర‌ణ‌శిక్షను వ్య‌తిరేకిస్తూ దాఖ‌లు చేసుకున్న అప్పీల్‌ను ఫిబ్ర‌వ‌రి 2024లో కొట్టిపారేశారు. 2014 నుంచి 2018 వ‌ర‌కు వివిధ హోదాల్లో బాయ్ ప‌నిచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Corporate Fraud Corruption case Court Verdict death sentence Financial Company Manager Financial Crimes Google News in Telugu Latest In telugu news Legal action

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.