📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu News: Michael Rubio: ట్రంప్ వల్లే మోడీ పుతిన్‌ దగ్గరయ్యారు.. నోబెల్ ఇవ్వాలి

Author Icon By Vanipushpa
Updated: December 6, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన ముగిసిన నేపథ్యంలో మాజీ పెంటగాన్ అధికారి మైఖేల్ రూబిన్ ట్రంప్(Trump) వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. వ్లాదిమిర్ పుతిన్‌కు భారత్ ఇచ్చిన గౌరవాలు మరెక్కడా దక్కవని పేర్కొన్న మైఖేల్ రూబిన్.. భారత్, రష్యాలను దగ్గర చేసినందకు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని తాను వాదిస్తానని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల, భారత్ పట్ల అనుసరించిన విధానంపై భారత్‌లో ఉన్న అసంతృప్తి కారణంగానే ఇరు దేశాలు(భారత్-రష్యా) మరింత దగ్గరయ్యాయని ఆయన ప్రశ్నించారు.

Read Also: America: హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

USA

65 శాతం మంది ట్రంప్‌ను ఇష్టపడరు: మైఖేల్ రూబిన్

‘అమెరికన్లలో 65 శాతం మంది ట్రంప్‌ను ఇష్టపడరు. ఆయన విధానాలను వ్యతిరేకించేవారు, భారత్-రష్యా స్నేహాన్ని ట్రంప్ అసమర్థత ఫలితంగా చూస్తారు’ అని మైఖేల్ రూబిన్ ఆరోపించారు. భారత్‌కు హితబోధ ఆపాలి రష్యా నుంచి ఇంధన సరఫరాపై ఇండియాను అమెరికా తప్పుబట్టడంపై కూడా మైఖేల్ రూబిన్ వ్యంగ్యంగా స్పందించారు. భారత ప్రజలు తమ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి మోదీని ఎన్నుకున్నారని రూబిన్ అన్నారు.

భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతీశారు

ప్రత్యామ్నాయాలు పరిమితంగా ఉన్నప్పుడు అమెరికా కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తుందనే విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. అమెరికా వైఖరి కపటత్వంతో కూడి ఉందని అన్నారు. “భారత్‌కు అవసరమైన పరిమాణంలో, చౌక ధరకు ఇంధనాన్ని అందించడానికి మా దగ్గర సమాధానం లేకపోతే, మేము కేవలం నోరు మూసుకోవడం ఉత్తమ మార్గం, ఎందుకంటే భారత్ ముందుగా దాని భద్రత గురించి ఆలోచించాలి” అని రూబిన్ సూచించారు. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతీశారు.. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను ట్రంప్ అణగదొక్కారని వాషింగ్టన్‌లోని చాలా మంది ఆశ్చర్యపోయారని మైఖేల్ రూబిన్ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu International Diplomacy Latest In telugu news Modi Putin Relations Nobel Prize Remark political commentary Political Opinion Telugu News Today Trump Commentary US India Russia Dynamics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.