📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Latest News: CM Revanth: మెస్సీ ప్రోగ్రామ్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదు

Author Icon By Saritha
Updated: December 11, 2025 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం,(CM Revanth) అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ రాబోతున్నారు. “ది గోట్ ఇండియా టూర్ 2025” (The GOAT India Tour)లో భాగంగా ఆయన మన భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. డిసెంబర్ 13న (శనివారం) జరిగే ఈ వేడుక కోసం సిటీలోని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read also: ధరూర్‌లో ఫ్రిజ్ పేలి తల్లి కొడుకు మృతి..

CM Revanth The government has no connection with the Messi program.

మెస్సీ కార్యక్రమానికి ప్రభుత్వ సంబంధం లేదని స్పష్టం

అయితే, ‘Meet and Greet with Messi’ ప్రోగ్రాంకు ప్రభుత్వానికి సంబంధం లేదని CM రేవంత్ చెప్పారు. ‘ఓ సంస్థ దీన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను అతిథిగా ఆహ్వానించడంతో హాజరవుతాను. ప్రముఖ క్రీడాకారుడి కార్యక్రమం కనుక ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తున్నాము’ అని CM వివరించారు. దీనికి రావాలని రాహుల్, ప్రియాంక సహా పలువురిని పిలిచానన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Football hyderabad Meet and Greet Messi Telugu News The Goat India Tour 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.