📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్

Author Icon By Tejaswini Y
Updated: November 24, 2025 • 6:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మీ బైక్ లేదా కారుపై పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్లు(Challans) చెల్లించడానికి ఇబ్బందిపడుతున్నవారికి శుభవార్త. కర్నాటక ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం రాయితీని ప్రకటించింది. అంటే, వాహనదారులు ఇప్పటివరకు ఉన్న చలాన్లలో కేవలం సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రత్యేక రాయితీ నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చి, డిసెంబర్ 12 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

Read Also:  Cyber Crime: సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్

Challans 50 percent discount on Good News challans for motorists

జరిమానాలపైనే వర్తిస్తుందని

1991–1992 నుంచి 2019–2020 మధ్య ఆర్టీఓ(RTO) మరియు ట్రాఫిక్ పోలీస్ విభాగాలు జారీ చేసిన పాత ఈ-చలాన్లన్నిటికీ ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ రాయితీ కేవలం జరిమానాలపైనే వర్తిస్తుందని, వాహన పన్ను బకాయిలను మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పెండింగ్ ఫైన్లను క్లియర్ చేసుకోవడానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, బెంగళూరు(Bengaluru) వన్ సెంటర్లు లేదా ఆన్‌లైన్ అప్లికేషన్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఆర్టీఓ కేసుల కోసం సంబంధిత కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్(Traffic) నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు పడిన వాహనదారులకు ఇది మరోసారి పెద్ద ఊరటగా భావిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.