📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Telugu News: Big Alert: యూజర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్టెల్

Author Icon By Tejaswini Y
Updated: November 11, 2025 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన వినియోగదారులకు ఊహించని షాక్‌(Big Alert) ఇచ్చింది. కంపెనీ రూ.189 వాయిస్‌-ఓన్లీ ప్లాన్‌ను రద్దు చేసింది. ఈ నిర్ణయం, కేవలం కాలింగ్‌ సదుపాయం మాత్రమే అవసరమయ్యే యూజర్లకు అసౌకర్యంగా మారనుంది.

Read Also:  Spider: థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు

ఇకపై ఎయిర్టెల్‌ ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌ రూ.199గా ఉండనుంది. ఈ ప్యాక్‌లో 28 రోజుల వాలిడిటీ, రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్‌ కాలింగ్, అలాగే 2GB డేటా లభిస్తుంది.

ఇంటర్నెట్‌ ఉపయోగం తక్కువగా ఉండి, కేవలం వాయిస్‌ కాలింగ్‌పై ఆధారపడే యూజర్లకు రూ.189 ప్లాన్‌ ఆర్థికంగా సౌకర్యవంతంగా ఉండేది. ఇప్పుడు అది లేకపోవడం వల్ల చాలా మంది వినియోగదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Airtel Airtel189Plan AirtelPlan AirtelRecharge AirtelUsers IndianTelecom MobilePlans TelecomUpdates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.