Apply Now: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (NIPHM)లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం మూడు పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు డిసెంబర్ 13 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also: Stock market: లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు
ఈ ప్రకటనలో జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
పదవిని బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, లేదా 10వ తరగతి, ఐటీఐ/వోకేషనల్ కోర్సు అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు ఫారమ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: niphm.gov.in
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: