📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Telugu news: AP Government: మహిళల కోసం డ్వాక్రా కొత్త గుడ్‌న్యూస్

Author Icon By Tejaswini Y
Updated: December 10, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ప్రభుత్వం(AP Government) డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాల కోసం రివాల్వింగ్ ఫండ్ ప్రకటిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో కొత్త సంఘాలకు మొత్తం 3 కోట్లు రూపాయల ఫండ్ అందించనుంది. ఈ ఫండ్‌ను సంఘ సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘాలు ఈ నిధులను ఉపయోగించి తమ ఉత్పత్తుల కోసం బ్యాంకు(Bank)ల నుండి పెద్ద మొత్తంలో రుణాలు సులభంగా పొందగలుగుతాయి.

Read Also: AP Government: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి

AP Government Dwakra new good news for women

రూ. 15,000 చొప్పున రివాల్వింగ్ ఫండ్

ప్రతీ కొత్త డ్వాక్రా సంఘానికి రూ. 15,000 చొప్పున రివాల్వింగ్ ఫండ్ కేటాయించబడనుంది. ఈ ఫండ్ ద్వారా సంఘం నిధిని పెంచుకొని, సభ్యుల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం ఈ నిధులను త్వరలోనే సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. జిల్లాల అధికారులకు సంఘాల జాబితా అందజేస్తూ, తదుపరి చర్యలకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేశారు.

డ్వాక్రా సంఘాలకు మద్దతు

కూటమి ప్రభుత్వం, మహిళలు తమ ఉత్పత్తులను మరింత పెంచేలా డ్వాక్రా సంఘాలకు మద్దతు అందించే విధంగా నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకర్ల సమావేశాల్లో కొత్తగా ఏర్పాటైన సంఘలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు ఇచ్చారు. రుణాల తిరిగి చెల్లింపు క్రమం సక్రమంగా ఉండటంతో, బ్యాంకులు కూడా కొత్త రుణాలుగా ముందుకు వస్తున్నాయి.

అదేవిధంగా, డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రొమోషన్ విషయంలో ప్రభుత్వం కొత్త మార్గాలను రూపొందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా మహిళలు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.