📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Allu Arjun: 600 కోట్లకు అల్లు అర్జున్ సినిమా OTT రైట్స్?

Author Icon By Saritha
Updated: December 29, 2025 • 5:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అల్లు అర్జున్,(Allu Arjun) డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోందని టాక్. డీల్ ఫిక్స్ అయితే భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధికం కానుంది.

Read also: Peddi Movie: ‘పెద్ది’ చిత్రంలో ‘అప్పలసూరి’గా జగపతిబాబు

ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్(Janhvi Kapoor) తదితర స్టార్ హీరోయిన్లు మెరవనున్నారని సమాచారం. (Allu Arjun) అట్లీ, హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లను ఉపయోగించి అత్యాధునిక వీఎఫ్ఎక్స్ హంగులతో ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. 2027 వేసవిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ డీల్ వార్త సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకు కారణమవుతోంది. అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “ఇది మా హీరో రేంజ్” అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Allu Arjun Allu Arjun Atlee Combo Atlee movie Latest News in Telugu Netflix digital rights OTT Deal Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.