📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Telugu News:Aadhar Update:ఇక ఇంటి నుంచే – నవంబర్ 1 నుంచి కొత్త ఆన్‌లైన్ సౌకర్యం

Author Icon By Pooja
Updated: October 27, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆధార్ కార్డులో(Aadhar Update) వివరాలు సరిచేయాలంటే ఇప్పటివరకు ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి క్యూ లో నిలబడి టోకెన్ తీసుకోవాల్సి వచ్చేది. పేరు, పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి చిన్న మార్పులకైనా ఒకరోజంతా సమయం పట్టేది. కానీ, ఈ సమస్య ఇక ఉండదని యూఐడీఏఐ (UIDAI) ప్రకటించింది.

Read Also: Supreme Court:డిజిటల్ అరెస్ట్’ మోసాలపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు  నోటీసులు

Aadhar Update:ఇక ఇంటి నుంచే – నవంబర్ 1 నుంచి కొత్త ఆన్‌లైన్ సౌకర్యం

నవంబర్ 1 నుంచి ప్రజలు ఇంట్లో నుంచే ఆధార్ వివరాలను(Aadhar Update) ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే అవకాశం పొందబోతున్నారు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా సులభంగా మార్చుకోవచ్చు. యూఐడీఏఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కొత్త విధానం ద్వారా ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా, సురక్షితంగా మారనుంది. అయితే బయోమెట్రిక్ అప్‌డేట్స్(Biometric updates) (ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ స్కాన్) కోసం మాత్రం ఆధార్ సేవా కేంద్రాలకే వెళ్లాల్సి ఉంటుంది.

ఇక ఫీజుల విషయానికి వస్తే —

యూఐడీఏఐ ప్రజలకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందించడం ద్వారా ఆధార్ సేవా కేంద్రాల వద్ద రద్దీ తగ్గి, సమయం ఆదా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఆధార్ వివరాలు ఎక్కడ అప్‌డేట్ చేయవచ్చు?
అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు మార్చుకోవచ్చు.

అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చా?
పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నెంబర్ వంటి వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. బయోమెట్రిక్ మార్పులకు సేవా కేంద్రం తప్పనిసరి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.