📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

A New Beginning : నవ వసంతం

Author Icon By Abhinav
Updated: December 3, 2025 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆమె. అలల ప్రవాహం అతను,, నవ్వకి ఆమె.. విచ్చుకున్న పారిజాతం ఆమె వయస్సు డెబ్బై పూర్తి చేసుకుంటుంది. అతని వయస్సు మరో రెండు కలుపుకుంది.ఆదర్శ దాంపత్యానికి నిలువెత్తు సాక్ష్యం ఆ సాంప్రదాయ వస్త్రధారణ, అణకుకు చిరునామా ఆమె సిగ్గుతో తన చూపులను భూమాతకు ఆర్పిస్తూ, పదహారణాల తెలుగు అమ్మాయిలా! తాకగానే ముడుచుకునే అత్తిపత్తి ఆకలా! ముడుచుకుని కూర్చుంది ఆమె. మేఘాలు మాటున దాగిన చందమామలా, వెలుగులు చిందే మోముతో, మనస్సులోని ప్రేమను జతచేస్తూ. కొంటెతనం రంగులు అడ్డుకున్న బాణాలను సంధిస్తున్నాడు, బహునేర్పరితనం తన సొంతం అన్నట్లు. 

మరికాస్త చనువు తీసుకుంటున్నాడు అతను. పొద్దుతిరుగుడు పువ్వులా తల వాల్చింది. కలుషం లేని ప్రేమలోకం వారి ఇరువురికి మాత్రమే సొంతం. “మిస్టర్ సుబ్బారావు” ఏమిటా చిలిపి సైగలు, నోటికి చేతులు అడ్డుగా పెట్టుకుని, నవ్వుతుంది డెబ్భై వసంతాలు పూర్తి చేసుకున్న తారామణి, బోసి నవ్వుల పసిపాపాయిలా, నోటిలో ఊడిపోగా. మిగిలిన పన్నెండు పళ్లు కనిపించనీయక జాగ్రత్త పడుతూ, దాచేసే ప్రయత్నం చేస్తూ… జారిపోతున్న పట్టుపంచెను సర్దుకుంటూ.. కొత్త కళ్లజోడు మాటన చూపులను దాచేస్తూ, గాల్లోనే ఓ ముద్దును బట్వాడా చేస్తున్నాడు సోగకళ్ల సుబ్బారావు గారు. 

మిగిలిన పన్నెండు పళ్లు కనిపించనీయక జాగ్రత్త పడుతూ, దాచేసే ప్రయత్నం చేస్తూ… జారిపోతున్న పట్టుపంచెను సర్దుకుంటూ.. కొత్త కళ్లజోడు మాటన చూపులను దాచేస్తూ, గాల్లోనే ఓ ముద్దును బట్వాడా చేస్తున్నాడు సోగకళ్ల సుబ్బారావు గారు. నడుము పైన చేతులు ఉంచుతూ, చూస్తూ తారామణి, “నీ ముందు నా ఆటలు సాగవులే” అనే జాలిచూపులను, తారామణికి కానుకగా ఇచ్చేసాడు సుబ్బారావు గారు. తొలిసారిగా ప్రేమలో గెలిచిన యువకుడిలా “చేతిని గాల్లో ఊపేసాడు సుబ్బారావు గారు. “ఇక చాల్లే! ఇలా రండి”. వయస్సు పెరుగుతూ అల్లరి ఎక్కువ అవుతుంది” తన పక్కన ఉన్న కాస్త స్థలం చూపెడుతూ ప్రేమగా పిలిచింది తారామణి. పార్కుము వచ్చింది. “నిరిరించుకుని రెండు గంటలు మాట దధానం చేస్తూ 8.

తరువాత సమోసాలు, పుల్లపైటు దప్పరిస్తూ.. వెల్లుల పేరుకే కాదు, నిజంగానే అందంలో తారామణి ఆమె. వృద్ధాప్యం చెంతకు ఎందరికో కలల రాకుమారి ఆమె. రోజుల్లో ఒక్కసారైనా ఆమెను చూడాలని, తారామణి ఇంటికి ఎదురుగా ఉన్న సుబ్బారావు గారి ఇస్త్రీబండి దగ్గరకు వచ్చేవారు, ఊరిలోని నూనూగు మీసాల నవయువకులు. సుబ్బారావు గారు వాళ్లతో పోటీ వడలేకనో… తనకా అదృష్టం దక్కడు అనుకున్నాడో ఏమో! తన పని తాను చేసుకుపోతుండేవాడు.. అప్పుడప్పుడు ఒరకంట తారామణిని చూస్తూ,.. ఆస్వాదిస్తూ. “తంతే బూరలో బుట్టలో పడ్డాడు” అనే సామెతను నిజం చేస్తూ, తారామణి ఏరికోరి సుబ్బారావుగారిని వరించి, పెళ్లి పీటల వైపు నడిపించేసింది… తనకేమీ తెలియదు.

అన్నట్లు. అతనిలోని అమాయకత్వం, స్వచ్ఛమైన చిరునవ్వు, వినయంగా నమస్కరించి, పలకరించే విధానం ఆకట్టుకోవడంలో అప్పటివరకూ ఆస్ట్రేబండి సుబ్బారావు, యువకుల దృష్టిలో సినిమాలోని ప్రతినాయకుడులా మిగిలిపోయాడు. అ ఎందరో యువకులు కలల రాకుమారిని సుబ్బారావు గారు దక్కించుకోవడంతో ఆదృష్టమంటే నీ సుబ్బారావు గారు” అనేవారు కొందరం…. ఆటపట్టిస్తూ కొందరు.. “కూర్చున్న జంటల వైపు చూసింది… “చాల్లే ఇలా రండి” తన వైపు చూస్తున్న తారామణి మాటలకు-“వస్తున్నా! వస్తున్నా” వున్నాగ చెట్టు నుండి పూలు తెచ్చి తారామణి తలపై తలంబ్రాలు పోసినట్లుగా పోసాడు సుబ్బారావుగారు

కోలు అల్లరిగా. “పెళ్లిరోజు గుర్తు చేసుకున్నారా?”. తన పక్కన ఉన్న కాస్త స్థలం చూపించింది. తారామణి. “అవునోయ్..” “ఈ తారామణి నా ఇల్లాలిగా అడుగిడిన రోజు ఎలా మర్చిపోగలను?” అంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సుబ్బారావు గారు. సుబ్బారావు గారి భుజాల చుట్టూ చేతిని వేస్తూ దగ్గరగా జరిగింది తారామణి. పవిట చెంగున భద్రంగా ముడి వేసి దాచిన నిమ్మతొనలు తీసి సుబ్బారావు గారికి అందించింది. “ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం. అమ్మను విసిగించి మరీ కొనిపించుకునేదాణ్ణి నా చిన్నతనంలో” అంటూ కృతజ్ఞతగా తారామణి వైపు చూస్తూ.

నిమ్మతొనలు నోటిలో వేసుకుంటూ అన్నాడు, సుబ్బారావు గారు. ఏకాంతంగా కాలం గడవమని దీవిస్తూ. ఎప్పుడా గడప దాటని తారామణి, సుబ్బారావుగారి కోసం ప్రతి సంవత్సరం ఇలా ఒక్కరోజు బయటకు వస్తుంటుంది. సరదాగా గడిపేందుకు.. బాల్య స్నేహితుల్లా, యాభై వసంతాల వైవాహిక జీవితాన్ని ప్రతి క్షణం ఆస్వాదిస్తూ, ఒకరికి ఒకరు అనేలా గడుపుతూ తమకు పిల్లల్లేరు అనే విషయం గురించి ఆలోచించక ఒకరి ఒడిలో ఒకరు చంటిబిడ్డల్లా ఒదిగిపోతూ. వైవాహిక జీవితాన్ని గడుపుతున్న ఆదర్శ దంపతులు, ఎందరికో ఆదర్శంగా నిలిచిన అపూర్వమైన జంట వారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

50th Wedding Anniversary Childless Couple Companionship elderly couple Enduring Love Golden Jubilee Happy Marriage Heartwarming Story Life Partner Old Age Love Relationship Goals Romance Soulmates telugu story True Love

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.