ఒకవైపు బాహుబలి ది ఎపిక్, మాస్ జాతార వంటి భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నప్పటికీ, మరోవైపు ఈ వారాంతంలో ఓటీటీల్లో (OTT) కూడా ప్రేక్షకుల ను అలరించడానికి చిత్రాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో రద్దీగా ఉన్నవారు, ఇంట్లోనే సినిమాలను ఆస్వాదించే ప్రేక్షకులు ఈ వారాంతంలో తమ స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా మలయాళం బ్లాక్‌బస్టర్ కొత్తలోక, కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1) ఈ వారంలో ఓటీటీ వేదికలపై సందడి చేస్తున్నాయి.
Read Also: Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ కు ఖలీస్తానీ బెదిరింపులు.. నివాసం వద్ద భారీ భద్రత
కొత్తలోకం (Kothaloka):
థియేటర్లలో దీన్ని చూసిన ప్రేక్షకులు ‘మలయాళ సినిమా మరో స్థాయికి చేరింది’ అని ప్రశంసించారు. ఇప్పుడు ఈ సినిమా – తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
జీ5
రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ (మూవీ) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
భాయ్ తుజైపాయి (మరాఠీ) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
మారిగల్లు (మూవీ) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
సన్‌నెక్ట్స్
బ్లాక్ మెయిల్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది.
ఈటీవీ విన్
రిద్ది (కథా సుధ) స్ట్రీమింగ్ అవుతోంది.
జియో హాట్‌స్టార్ (Jio Hotstar)
కొత్త లోక (సినిమా) – తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
మానా కీ హమ్ యార్ నహీ (వెబ్‌సిరీస్) -ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ITWelcomeToDerry (ఇంగ్లీష్, హిందీ)
కాంతార: చాప్టర్ 1 (Kantara Chapter 1):
రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతార సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
హెడ్డా (సినిమా) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
హెజ్బిన్ హోటల్ (వెబ్‌సిరీస్) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
EleanorTheGreat (ఇంగ్లీష్) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: