हिन्दी | Epaper
రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Air India : ఎయిర్ ఇండియా చివరి ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా.. ?

Sudheer
Air India : ఎయిర్ ఇండియా చివరి ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా.. ?

ఎయిర్ ఇండియా (Air India) చివరిసారిగా ప్రమాదానికి గురైన ఘటన 2020 ఆగస్టు నెలలో చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “వందే భారత్ మిషన్” లో భాగంగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఈ విమానం నడిపారు. దుబాయ్ నుంచి కోజికోడ్ (కేరళ) వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX-1344 విమానం 2020, ఆగస్టు 7న (2020 AUG 72 Air India 2 IX-1344) ప్రమాదానికి గురైంది.

ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి వెళ్లిన విమానం

అదేరోజు భారీ వర్షం కురుస్తుండగా, కోజికోడ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేసే సమయంలో విజిబిలిటీ (కనిపించే దూరం) చాలా తక్కువగా ఉండటంతో విమానం నియంత్రణ కోల్పోయింది. దాంతో రన్‌వే దాటి పోయి లోయలో పడింది. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 21 మంది మరణించగా, సుమారు 100 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

భారత విమానయాన చరిత్రలో మరో విషాద ఘట్టం

ఈ ప్రమాదం భారత విమానయాన చరిత్రలో గుర్తుండిపోయే దుర్ఘటనగా మారింది. “వందే భారత్ మిషన్” (Vande Bharat Mission) సమయంలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురి చేసింది. విమాన సాంకేతిక లోపం కాకుండా, వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడిన ప్రమాదంగా అధికారులు నిర్ధారించారు. అయితే ఇది ఎయిర్ ఇండియాకు అత్యంత తీవ్రమైన ప్రమాదాల్లో ఒకటిగా నమోదు కాగా, తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరోసారి విమాన భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

Read Also : Ahmedabad Plane Crash: మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌పై కూలిన విమానం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870