📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

UPSC CAPF 2026: 349 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Author Icon By Pooja
Updated: February 21, 2026 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

UPSC CAPF 2026: యూపీఎస్సీ (UPSC) 2026 సంవత్సరానికి కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లో (CAPF) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 349 ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు మార్చి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also: Railway Jobs 2026: రైల్వేలో ఏఎల్పీ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్..

UPSC CAPF 2026: Notification released for 349 posts

డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా, అభ్యర్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఇంటర్వ్యూ మరియు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షను జూలై 19న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AssistantCommandant CompetitiveExams JobAlert UPSCNotification

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.