రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB 2025) ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యువత కోసం ఒక గొప్ప ఉద్యోగ అవకాశాన్ని అందిస్తోంది. 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేసేందుకు ఇవాళే చివరి తేదీ. ఈ రిక్రూట్మెంట్‌కు గడువు తేదీ 10 DEC 2025కు మించి పొడిగించబోమని ఇప్పటికే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB 2025) ప్రకటించింది. 18-33 సం. మధ్య వయస్సు గల బీటెక్, డిప్లొమా, సైన్స్ డిగ్రీ గల వారు దరఖాస్తుకు అర్హులు. ఫీజు: జనరల్/OBC: 500, SC/ST/PWBD/మహిళలు/EBC/మైనార్టీ: ₹250. దరఖాస్తు, పూర్తి వివరాలకు RRB వెబ్ సైట్ చూడండి.
Read Also: Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: