Latest News: RRB 2025: 2,569 ఉద్యోగాలకు దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

Read Time:  1 min
Latest News: RRB 2025: 2,569 ఉద్యోగాలకు దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్
FONT SIZE
GET APP

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB 2025) ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యువత కోసం ఒక గొప్ప ఉద్యోగ అవకాశాన్ని అందిస్తోంది. 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేసేందుకు ఇవాళే చివరి తేదీ. ఈ రిక్రూట్మెంట్‌కు గడువు తేదీ 10 DEC 2025కు మించి పొడిగించబోమని ఇప్పటికే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB 2025) ప్రకటించింది. 18-33 సం. మధ్య వయస్సు గల బీటెక్, డిప్లొమా, సైన్స్ డిగ్రీ గల వారు దరఖాస్తుకు అర్హులు. ఫీజు: జనరల్/OBC: 500, SC/ST/PWBD/మహిళలు/EBC/మైనార్టీ: ₹250. దరఖాస్తు, పూర్తి వివరాలకు RRB వెబ్ సైట్ చూడండి.

Read Also: Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!

Today is the last date to apply for 2,569 jobs.
Today is the last date to apply for 2,569 jobs.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.