📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

SSC Jobs: SSC GD ఉద్యోగాలకు రేపే చివరి తేదీ

Author Icon By Rajitha
Updated: December 30, 2025 • 2:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా కానిస్టేబుల్ GD రిక్రూట్‌మెంట్ 2026 కోసం దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొత్తం 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, ఆన్‌లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 31 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి.

Read also: Constable Recruitment: టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు..

SSC Jobs

ఈ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. భారతదేశవ్యాప్తంగా వివిధ కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరగనుంది. చివరి తేదీ సమీపిస్తుండటంతో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Constable GD latest news SSC SSC Recruitment 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.