📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

RRB: రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల

Author Icon By Tejaswini Y
Updated: December 25, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైల్వే(RRB) నియామక బోర్డు నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 22,000 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలు పదో తరగతి పూర్తి అర్హత కలిగినవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాన్ని అందిస్తున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Read also: Bank jobs: SBI 996 కాంట్రాక్ట్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు

RRB: అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 36 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించి వయస్సులో సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టి, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులు మాత్రం రూ.250 ఫీజు చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 2026 జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని బోర్డు సూచించింది.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) లో ఉత్తీర్ణత సాధించాలి. CBTలో అర్హత పొందిన అభ్యర్థులు తరువాత ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ లోనూ అర్హత సాధించాలి. చివరిగా, మెడికల్ పరీక్ష పూర్తి అయిన తర్వాత తుది జాబితా విడుదల చేయబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

10th Pass Jobs CBT Exam Central Government Jobs Railway Recruitment Board RRB Jobs 2026 Unemployed Opportunities

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.