PNB Jobs: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Read Time:  1 min
PNB Jobs
PNB Jobs
FONT SIZE
GET APP

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB Jobs) దేశవ్యాప్తంగా ఉన్న తన బ్రాంచీల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 5,138 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also:Jobs in IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

PNB Jobs

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు

  • తెలంగాణ: 69 పోస్టులు
  • ఆంధ్రప్రదేశ్: 56 పోస్టులు
  • తమిళనాడు: 121 పోస్టులు
  • కర్ణాటక: 64 పోస్టులు
  • కేరళ: 83 పోస్టులు
  • ఒడిశా: 142 పోస్టులు
  • పుదుచ్చేరి: 2 పోస్టులు

అర్హతలు & వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

  • వయోపరిమితి: 20 నుంచి 28 సంవత్సరాలు
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు
  • ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది

దరఖాస్తు గడువు & ఫీజు

  • దరఖాస్తు చివరి తేదీ: 24 ఫిబ్రవరి 2026
  • ఫీజు:
    • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: రూ.800
    • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ట్రాన్స్‌జెండర్: రూ.200

ఎంపిక విధానం & స్టైపెండ్

అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

  • ఆన్‌లైన్ రాత పరీక్ష
  • లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ పరీక్ష

ఎంపికైన వారికి నెలకు రూ.12,300 నుంచి రూ.15,000 వరకు(PNB Jobs) స్టైపెండ్ చెల్లించనుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.