📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Telugu News: Layoff: చిన్న కారణాలకే ఊడుతున్న ఉద్యోగాలు.. జరభద్రం బ్రదర్ 

Author Icon By Sushmitha
Updated: December 15, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిజంగా ప్రస్తుతం ఉద్యోగాలు దొరకడం చాలాచాలా కష్టంగా ఉంది. ఒకవైపు చదువు పూర్తిచేసుకుని, పట్టాలతో బయటికి వస్తున్న యువతకు, అప్పటికే డిగ్రీలు చేతపట్టుకుని కాళ్లు అరిగేలా తిరుగుతున్న నిరుద్యోగుల భవిత అగమ్యగోచరంగా ఉంది.

Read Also: Trump: భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసాదారులకు షాక్ మీద షాక్ లు

ఇక ఉద్యోగం చేస్తున్నవారి టెన్షన్ అంతా ఇంతా కాదు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రస్తుతం తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా తయారయ్యాయి. ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా వేలల్లో లేఆఫ్ లు (Layoff) ప్రకటిస్తున్నాయి. ఈమధ్య స్పెయిన్ లో ఆఫీసు సమయానికి కంటే ముందుగా వస్తున్నందుకు ఉద్యోగం నుంచి పీకేశారు. విశ్రాంతి రూమ్ కు ఎక్కువగా వెళ్తున్నారనే కారణంతో మరొకరి ఉద్యోగం ఊడింది.

Layoff Jobs are being lost for minor reasons.. Brother Jarabhadram!

రెస్ట్ రూమ్ లో బ్రేకులు ఎక్కువ తీసుకుంటే జాబ్ ఊడుతుంది..

ఉద్యోగులకు భద్రత లేదు. చైనాలో (China) లీ అనే ఉద్యోగిని అధికంగా రెస్ట్ రూమ్ బ్రేకులు తీసుకుంటున్న కారణంగా ఆ సంస్థ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దాదాపుగా 15 సంవత్స రాలుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. ఎవరైనా మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ లకు తక్షణం స్పందించడం అతని బాధ్యత. ఆ మెసేజ్ లకు లీ ఆలస్యంగా స్పందిస్తుండడంతో యాజమాన్యం అనుమానంతో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించింది. కేవలం రెండు మాసాల్లోనే 14సార్లు బాత్రూం బ్రేకులు తీసుకున్నట్లు తెలిసింది. ప్రతి బ్రేక్ కనీసం అరగంట, కొన్నిసార్లు ఏకంగా 4గంటల సమయం తీసుకున్నట్లు సంస్థ గుర్తించింది. 

దీంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే లీ దీనిపై కోర్టును ఆశ్రయించాడు. అనారోగ్య కారణాల వల్ల ఎక్కువగా రూమ్ కు వెళ్లాల్సి వచ్చిందని ఆయన వాదించారు. అయినా కోర్టు అతని వాదనను అంగీకరించలేదు. ఎందుకంటే లీ తన ఆరోగ్యపరిస్థితిని ముందే సంస్థకు తెలియజేయలేదని, అతనిని తొలగించడం సబబే అని కోర్టు స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Caution for Employees Corporate Restructuring. Current Employment Market Employee Job Safety Warning Job Security Concerns Latest News in Telugu Layoffs in Tech Industry Minor Reasons for Job Loss Tech Layoffs Trend Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.