రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 5 మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి ఎంబీబీఎస్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 11 (రేపటి) వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: rbi.org.in.డిసెంబర్ 11 చివరి తేదీ కావడంతో, (RBI) అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.
Read Also: RITES Recruitment: 150 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: