📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Job updates: 14,967 ఖాళీలకు మరో అవకాశం!

Author Icon By Tejaswini Y
Updated: December 5, 2025 • 6:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Job updates: కేంద్రీయ విద్యాలయాలు మరియు జవహర్ నవోదయ విద్యాల (Navodaya Vidyalaya)యాల్లో మొత్తం 14,967 ఖాళీలకు దరఖాస్తు గడువు పొడిగించబడింది. అసలు డిసెంబర్ 4తో ముగియాల్సిన గడువును, అభ్యర్థుల అభ్యర్థనల నేపథ్యంలో డిసెంబర్ 11 వరకు పెంచారు. ఇంకా దరఖాస్తు చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Read Also: AP TET 2025: టెట్‌ హాల్‌టికెట్లు విడుదల

Job updates: Another opportunity for 14,967 vacancies!

మెడికల్ పరీక్ష

ఈ నియామకాల్లో ఎంపిక ప్రాసెస్‌గా టైర్–1 పరీక్ష, టైర్–2 పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, చివరగా మెడికల్ పరీక్ష నిర్వహించబడుతుంది. పోస్టు ఆధారంగా PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, B.PEd, B.LiSc, ఇంటర్ లేదా డిప్లొమా అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల సౌకర్యం కోసం దరఖాస్తు పోర్టల్‌ను అప్‌డేట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరుగుతుందని, ప్రతి దశలో అభ్యర్థులకు స్పష్టమైన సూచనలు అందించనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 11 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించే అవకాశం ఉండదని స్పష్టం చేస్తూ, ఆసక్తి ఉన్నవారు సమయానికి దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Central Government Jobs Education Jobs job notification KV Jobs KVS NVS Vacancy NVS Recruitment Teacher Recruitment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.