హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL Recruitment) 248 గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్) మరియు డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Read Also: NSUT:31 టీచింగ్ పోస్టులపై దరఖాస్తు చివరి అవకాశం
ఎంపిక ఎలా జరుగుతుంది?
ఎంపిక విద్యార్హత ఆధారంగా (Academic Merit) జరుగుతుంది. అభ్యర్థుల అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, ఆ ఆధారంగా సెలక్షన్ చేయబడుతుంది.
వయస్సు పరిమితి & ఇతర ముఖ్య వివరాలు
- గరిష్ఠ వయస్సు: 25 సంవత్సరాలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు ₹9,000 వేతనం
- డిప్లొమా అప్రెంటిస్‌కు నెలకు ₹8,000 వేతనం
ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను జనవరి 23న విడుదల చేస్తారు.
అప్లై చేయడానికి గమనించవలసినది
దరఖాస్తు(ECIL Recruitment) చేసుకునే చివరి తేదీ చేరుకుందనడంతో, అభ్యర్థులు ఆలస్యం చేయకుండా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి. ఈ అప్రెంటిస్‌షిప్ ద్వారా యువ ఇంజనీరింగ్, డిప్లొమా గ్రాడ్యుయేట్లకు ప్రాక్టికల్ అనుభవం కూడా పొందే అవకాశముంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: