📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

BEL: బీఈఎల్లో 119 పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల

Author Icon By Saritha
Updated: January 4, 2026 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 119 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజినీరింగ్ (Engineering) విభాగాల్లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు, ఫైనాన్స్ విభాగంలో ట్రైనీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత రంగంలో బీఈ/బి.టెక్./ బీఎస్సీ ఇంజినీరింగ్ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. (BEL) దరఖాస్తు ప్రక్రియ జనవరి 9తో ముగియనుంది. ఎంపిక ప్రక్రియ షార్ట్​లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. పూర్తి వివరాలకు bel-india.in వెబ్​సైట్​ను సందర్శించవచ్చు.

Read also: TG DWCRA:స్త్రీనిధి రుణ బకాయిలపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

Notification released for 119 posts at BEL.

దరఖాస్తు వివరాలు:

ఎంపికా ప్రక్రియ

భర్తీ ప్రక్రియ షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్ధులను రాత పరీక్షకు ఆహ్వానిస్తారు.

ముఖ్య సూచనలు:

బీఈఎల్‌లో ట్రైనీగా చేరిన అభ్యర్ధులు కంపెనీలో సాంకేతిక, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ వంటి విభాగాల్లో వృత్తిపరమైన అనుభవాన్ని పొందవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

be BEL Bharat Electronics Limited BTech job notification Latest News in Telugu MBA Finance Telugu News Trainee Engineer Trainee Officer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.