ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును అనుసరించి PG అర్హతలు కలిగిన MD, MS, DNB, DrNB, DM, MCh పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 42 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
Read Also:RRB: గ్రూప్-D పోస్టుల నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం
జీతభత్యాలు మరియు అప్లికేషన్ విధానం
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే చివరి తేదీ కావడంతో అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలు మరియు ఆన్‌లైన్ అప్లికేషన్(Andhra Pradesh) కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
వెబ్‌సైట్: https://apchfw.ap.gov.in
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: