📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

UCO Bank: 173 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

Author Icon By Tejaswini Y
Updated: February 2, 2026 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ముఖ్య గమనిక. యుకో బ్యాంక్ (UCO Bank) విడుదల చేసిన 173 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే గడువు నేటితో (ఫిబ్రవరి 2, 2026) ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Read Also: Government Jobs: ప్రొఫెషనల్ కెరీర్ కోసం NALCOలో ఉద్యోగ అవకాశాలు

UCO Bank

ముఖ్య వివరాలు:

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు యుకో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.ucobank.com సందర్శించి ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయవచ్చు. గడువు ముగియడానికి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్నందున సాంకేతిక ఇబ్బందులు రాకముందే అప్లై చేసుకోవడం ఉత్తమం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bank Jobs Last Date Latest Govt Jobs Telugu Specialist Officer Vacancy UCO Bank Notification UCO Bank Recruitment 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.