📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు

Author Icon By Tejaswini Y
Updated: March 17, 2026 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ (EAPCET) 2026 ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. తాజా నిర్ణయం ప్రకారం, విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము (Late Fee) చెల్లించాల్సిన అవసరం లేకుండా మార్చి 24, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also: NHAI: టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

EAPCET: AP EAPCET 2026 application deadline extended

వాస్తవానికి ఈ గడువు మార్చి 17తో ముగియాల్సి ఉండగా, విద్యార్థుల సౌకర్యార్థం కాకినాడ జేఎన్‌టీయూ (JNTUK) ఈ వెసులుబాటు కల్పించింది.

ముఖ్యమైన తేదీలు:

ర్యాంకుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP EAPCET 2026 AP Higher Education EAPCET EAPCET Registration 2026 Engineering Entrance Exam JNTU Kakinada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.