📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

సమర్థులైన వ్యక్తులే మాకు అవసరం: ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: January 22, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ మున్ముందు పలు ఛాలెంజ్ విధానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిన్న డొనాల్డ్ ట్రంప్ H-1B లపై మాట్లాడుతూ H-1B విదేశీ గెస్ట్ వర్కర్ల వీసాపై వాదనలో తనకు రెండు వైపులా ఇష్టమని, అయితే చాలా సమర్థులైన వ్యక్తులు దేశంలోకి రావడాన్ని తాను ఇష్టపడతానని పేర్కొన్నాడు. వారికి శిక్షణ ఇవ్వడం ఇతర వ్యక్తులకు సహాయం చేయడం వంటివి ఉన్నప్పటికీ, నేను ఆపడానికి ఇష్టపడను అన్నారు. తాను ఇంజనీర్ల గురించి మాత్రమే మాట్లాడటం లేదని , తాను అన్ని స్థాయిల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను అని ట్రంప్ వైట్ హౌస్‌లో ఒరాకిల్ CTO లారీ ఎల్లిసన్, సాఫ్ట్‌బ్యాంక్ CEO మసయోషి సన్ ఓపెన్ AI CEO సామ్ ఆల్ట్‌మాన్‌లతో సంయుక్త వార్తా సమావేశంలో విలేకరులతో అన్నారు.

తన మద్దతు దారులతో హెచ్-1బీ వీసాపై జరుగుతున్న చర్చపై ఒక ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. టెస్లా యజమాని అయిన ఎలోన్ మస్క్ వంటి అతని సన్నిహితులు H-1B వీసాకు మద్దతు ఇస్తుండగా, ఇది అర్హత కలిగిన సాంకేతిక నిపుణులను తీసుకువస్తుందని ట్రంప్ అన్నారు. మన దేశంలోకి సమర్థులైన వ్యక్తులు రావాలని మేము కోరుకుంటున్నాము. H-1B, నాకు ప్రోగ్రామ్ గురించి తనకు బాగా తెలుసు అని ట్రంప్అ న్నారు. మేము నాణ్యమైన వ్యక్తులను కలిగి ఉండాలి. ఇప్పుడు అలా చేయడం ద్వారా, మేము వ్యాపారాలను విస్తరించుకోగలమని అని ట్రంప్ అన్నారు. కాబట్టి నేను వాదనకు రెండు వైపులా ఉన్నాను, కానీ నేను నిజంగా భావిస్తున్నది ఏమిటంటే మేము నిజంగా సమర్థులైన వ్యక్తులను, గొప్ప వ్యక్తులను తమ దేశంలోకి అనుమతించాలి అని తమ ఉద్దేశ్యం అని ట్రంప్ అన్నారు

capability persons Donald Trump H-1B Visa USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.