📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

War: కొనసాగుతున్న థాయిలాండ్, కంబోడియా యుద్ధం.. 11 మంది మృతి

Author Icon By Ramya
Updated: July 25, 2025 • 1:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

War: గత రెండు రోజుల నుంచి థాయ్లాండ్, కాంబోడియాల మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్రంగా మారింది. రెండుదేశాలు సరిహద్దుల్లో పలుచోట్ల పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఫలితంగా థాయిలాండ్ 11మంది మృతి చెందగా కాంబోడియా వివరాలు తెలియరాలేదు. మరణించినవారిలో ఎక్కువమంది సాధారణ పౌరులే ఉన్నారు. ఈ దాడుల్లో 28మంది గాయపడ్డారు. రెండు దేశాలు రాకెట్లు, ఫిరంగులతో (rockets and cannons) దాడులు చేసుకుంటున్నారు. థాయిలాండ్ ఎఫ్-16 యుద్ధ విమానాలతో దాడి చేసింది. కాంబోడియా, థాయిలాండ్ సరిహద్దులో మొత్తం ఆరుచోట్ల దాడులు జరుగుతున్నాయి.

గొడవలకు కారణాలు ఏమిటి?

War: 11వ శతాబ్దంలో ఖైమర్రాజు సూర్యవర్మన్ శివుని (Khmer king Suryavarman worships Shiva) ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఈ ఆలయం థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధానికి కారణం అయ్యింది. ఇది కంబోడియాలోని ప్రీహ్ విహార్ ప్రావిన్స్, థాయ్లాండ్లోని సిసాకెట్ ప్రావిన్స్ సరిహద్దులో ఉంది. ఈ రెండు దేశాలు దీనిని తమవిగా చెప్పుకుంటున్నాయి. దాడులకు ఇదే కారణం. సరిహద్దు దేశాలమధ్య జరుగుతున్న యుద్ధం మరింత నష్టం వాటిల్లకముందే యుద్ధనివారణకు చర్యలు తీసుకోవాలని పలు దేశాలు కోరుకుంటున్నాయి. ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని, రెండుదేశాల మధ్య సామరస్యఒప్పందాల ద్వారా శాంతి ఒప్పందాలకు రావాలని కోరుతున్నాయి.

War: కొనసాగుతున్న థాయిలాండ్, కంబోడియా యుద్ధం.. 11 మంది మృతి

థాయిలాండ్ కంబోడియాతో స్నేహపూర్వకంగా ఉందా?

సంబంధాలు చాలావరకు శాంతియుతంగా ఉన్నప్పటికీ , దేశాల ప్రజలు ఇప్పటికీ కొంతవరకు శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు మరియు రెండు దేశాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం తీవ్రమైన జాతీయవాద పోటీకి దారితీసింది, తరచుగా అటువంటి వారసత్వం యొక్క యాజమాన్యం మరియు మూలం యొక్క వాదనలపై ఆన్‌లైన్ జ్వాల యుద్ధాల ద్వారా వ్యక్తమవుతుంది.

2025 లో కంబోడియా మరియు థాయిలాండ్ ఎందుకు పోరాడుతున్నాయి?

మే 2025 కంబోడియా-థాయిలాండ్ సరిహద్దు ఘర్షణ మరియు దాని పర్యవసానాల గుండెలో బ్యాంకాక్ మరియు నమ్ పెన్ మధ్య దీర్ఘకాలిక ప్రాదేశిక వివాదాలు, సాంస్కృతిక వివాదాలు, జాతీయవాదం మరియు దేశీయ రాజకీయాల ద్వారా బలంగా పాతుకుపోయిన అపనమ్మకం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Narendra Modi: మాల్దీవుల్లో మోదీకి ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు ముయిజ్జు

border-dispute Breaking News international-relations latest news preah-vihear-temple Telugu News thailand-cambodia-conflict un-peace-efforts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.