📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

US Visa : త్వరలోనే వీసాల షెడ్యూలింగ్‌ను పునరుద్దరిస్తామన్న అమెరికా

Author Icon By Divya Vani M
Updated: June 22, 2025 • 8:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో (In America) చదువుకోవాలనుకునే భారతీయుల కోసం మంచి వార్త. స్టూడెంట్ వీసాల (F, M, J క్యాటగిరీలు) ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను అమెరికా తిరిగి ప్రారంభించనుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ, కొత్త మార్గదర్శకాలను కూడా ప్రకటించింది.వీసా దరఖాస్తుదారులపై పూర్తి స్థాయి స్క్రీనింగ్‌కు అమెరికా (US Visa) సిద్ధమైంది. నేషనల్ సెక్యూరిటీకి ముప్పు కలిగించే వ్యక్తుల ఎంట్రీను నిరోధించేందుకు, దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్‌ కూడా కీలక ప్రమాణంగా మారింది. అందుకే స్టూడెంట్లు, టూరిస్టులు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాలని సూచించింది.

వీసా అనేది హక్కు కాదు – ప్రత్యేక అనుమతి మాత్రమే

వీసా మంజూరు ఒక ప్రత్యేక అనుమతిగా మాత్రమే పరిగణించబడుతుంది. ఇది ఎప్పుడైనా తిరస్కరించబడే అవకాశం ఉంటుందని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. వీసా జారీ అయినా, ఎప్పుడైనా పునఃసమీక్షించబడే అవకాశం ఉంటుంది. తప్పుచేస్తే వీసా రద్దు అవ్వడం ఖాయం.వీసా షెడ్యూలింగ్ ప్రారంభం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే, దరఖాస్తుదారులు సంబంధిత ఎంబసీ లేదా కాన్సులేట్ వెబ్‌సైట్లను రెగ్యులర్‌గా చెక్ చేయాలని సూచించారు. ఎప్పుడే షెడ్యూలింగ్ ఓపెన్ అవుతుందో అన్న సమాచారం అక్కడే ఉంటుంది.

చట్టాలు ఉల్లంఘిస్తే.. వీసా నిరాకరణ ఖాయం

విద్యార్థులు, పర్యాటకులు అమెరికాలో మాదక ద్రవ్యాలు వాడితే, లేదా ఏమైనా చట్ట ఉల్లంఘనలు చేస్తే, భవిష్యత్‌లో వీసాకు అనర్హులవుతారని హెచ్చరించారు. వీసా ఉన్నా అది తక్షణమే రద్దయ్యే అవకాశం ఉంది. అమెరికా చట్టాలకు అనుగుణంగా ప్రవర్తించాలన్నది స్పష్టమైన సూచన.

Read Also : Iran : ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి చేస్తాం… హౌతీల హెచ్చరిక

Social Media Visa Rules Student Visa USA Study in America USA Embassy Instructions USA Visa Schedule Visa Screening USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.