📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News: Visa-మోదీ ఓ బలహీనమైన ప్రధాని-హెచ్-1బీ పెంపుపై కాంగ్రెస్ ఫైర్

Author Icon By Sushmitha
Updated: September 20, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రధాని నరేంద్ర మోదీని(Narendra Modi) లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శల్ని గుప్పించారు. -7 సూచ్-1బీ దరఖాస్తు ఫీజును అమెరికా భారీగా పెంచిన సందర్భంగా కాంగ్రెస్ ‘భారత్ కు ఒక బలహీనమైన  ప్రధాని ఉన్నారని’ లోక్సభ విపక్షనేత రాహుల్ గాంధీ విమర్శించారు.

 ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ నుంచి వచ్చిన బర్త్ డే రిటర్న్ గిఫ్ట్ భారతీయులను(Indians) ఆందోళనకు గురిచేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. 70శాతం మంది భారతీయులే..

-హెచ్-1బీ వీసాలు(H-1B visas)  పొందుతున్న వారిలో 70శాతం మంది భారతీయులే ఉండటంతో ఆ ప్రభావంపై దేశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 50శాతం నడుంకాల కారణంగా 10రంగాల్లో భారత్ 2 లక్షల 17వేల కోట్ల సంపద కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. హౌదీ మోదీని ఉద్దేశిస్తూ, విదేశాంత విధానం ఈవెంట్లను ఏర్పాటు చేసేదిగా కాకుండా దేశ ప్రయోజనాలను రక్షించేలా ఉండాలని ఖర్గే విమర్శించారు.

రేపటి హెచ్-1బీ వీసా

ట్రంప్ లక్ష డాలర్లకు పెంచిన విషయం విధితమే. అంటే భారతీయ కరెన్సీలో రూ. 88లక్షలు. ఈ భారం కంపెనీలపై పడనుంది. దీంతో భారతీయులు తీవ్రంగా నష్టపోతారు. అమెరికాలో పనిచేయాలని, చదువుకో వాలనే ఆశ ఇప్పటికే చాలామంది యువతలో కొరవడుతున్నది. అమెరికా చదువులు మాకొద్దు  అంటూ ప్రత్యామ్నాయ దేశాలవైపు చూస్తున్నారు.

హెచ్-1బీ వీసా పెంపుపై కాంగ్రెస్ ఎందుకు విమర్శలు చేసింది?

హెచ్-1బీ వీసాల సంఖ్యను పెంచడం వల్ల భారతీయ నిపుణుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ ఆరోపించింది.

ప్రధాని మోదీని బలహీనమైన ప్రధాని అని ఎందుకు అన్నారు?

అమెరికా ఒత్తిడికి తలొగ్గి, హెచ్-1బీ వీసాల విషయంలో పెంపుకు అంగీకరించడంతో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/movies-that-have-won-oscar-nominations-for-india/cinema/551069/

congress H-1B Visa Indian Politics Latest News in Telugu Narendra Modi political criticism Telugu News Today US Immigration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.