పాకిస్తాన్ (Pakistan) లోని లాహోర్‌తో పాటు ప్రధాన నగరాల్లో పోలీసులు, తీవ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) మద్దతుదారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. దీంతో అల్లర్లు చెలరేగి.. 12 మంది నిరసనకారులు మృతి చెందారు. ఈ క్రమంలో ప్రధాన నగరాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Swathi Varma: ఐర్లాండ్‌లో భారత యువతిపై దాడి
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద గాజా ప్రణాళికకు పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు భావించి, దానిని నిరసిస్తూ TLP మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఫ్లకార్టులతో నినాదాలు చేయడంతో పోలీసులు లాఠీ చార్జితో ప్రజలను అదుపులోకి తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఘర్షణలు చెలరేగాయి. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాకిస్తాన్‌లో అతిపెద్ద రాష్ట్రం ఏది?
పాకిస్తాన్ ప్రావిన్సులు, వైశాల్యం ప్రకారం పాకిస్తాన్‌లో అతిపెద్ద రాష్ట్రం (ప్రావిన్స్) బలూచిస్తాన్. ఇది 347,190 కిమీ² విస్తీర్ణంలో ఉంది, ఇది దేశ మొత్తం భూభాగంలో 44%, మరియు దాని రాజధాని క్వెట్టా.
ఇస్లామాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది?
పాకిస్తాన్ రాజధానికి ఇస్లామాబాద్ అని ఎందుకు పేరు పెట్టారు, అయితే వారి ...
ఇస్లామాబాద్ ఒక రాష్ట్రంలో లేదు, కానీ ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతం, పాకిస్తాన్ సమాఖ్య పరిపాలనా ప్రాంతం యొక్క రాజధాని.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: