📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: USA: హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సడలింపు.. తగ్గిన గోల్డ్ కార్డ్ ధర

Author Icon By Sushmitha
Updated: November 26, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వలసవాదులపై కఠినమైన నిబంధనలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులు, విద్యార్థుల సంఖ్య చాలావరకు తగ్గింది. భారతీయులను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ ఆ తర్వాత నిపుణుల ప్రాధాన్యత తమ దేశానికి అవసరమని కొన్ని నిబంధనల్లో సడలింపులను ఇస్తున్నారు. హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ వైఖరిని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మేక్ ఇన్ అమెరికాకు ఇంపార్టెన్స్ ఇస్తూనే విదేశీ ఉద్యోగాలను తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పింది.

Read also : Indian Woman Issue: అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమే:రణధీర్ జైస్వాల్

అమెరికన్ల ఉద్యోగాలను భద్రత కల్పించాలని ట్రంప్ భావిస్తున్నారని వైట్ హౌస్ తెలిపారు. ఇందులో భాగంగానే హెచ్-1బీ వీసా విధానాలపై సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హెచ్-1బీ వీసా విధానంపై స్పష్టమైన, మధామార్గ వైఖరిని డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శించారు. ఆ మెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూనే తయారీరంగంలో భారీ పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థలకు కొంతకాలం పాటు హెచ్-1బీ వీసాల మీద విదేశీ ఉద్యోగులను తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఇది చాలామందికి ఉపయోగపడనుంది.

USA Trump relaxes H-1B visas, gold card price reduced

తాత్కాలికంగా విదేశీ కార్మికులు

హెచ్-1బీ వీసాలపై (H-1B visa) ట్రంప్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తున్నారని వైట్ హౌస్ సెక్రటరీ కరోలినీవిట్ అన్నారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను  నియమించడానికి ఆయన ఎప్పటికీ ఒప్పుకోరని అన్నారు. అలాగే అమెరికన్ తయారీ రంగాన్ని గతంలో కంటే మెరుగ్గా చేయాలని ట్రంప్ కోరుకుంటున్నారని కరోలినీవిట్ తెలిపారు. అమెరికాలో ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలు బ్యాటరీల వంటి ఆధునాతన ఉత్పత్తులను తయారు చేయడానికి ప్లాంట్లను ఏర్పాటు చేసేటప్పుడు మొదట్లో వాటిని పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి తాత్కాలికంగా విదేశీ కార్మికులను తీసుకురావడానికి అధ్యక్షుడు ఒప్పుకున్నారని చెప్పారు.

తగ్గిన గోల్డ్ కార్డ్ ధర

ట్రంప్ ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ (Gold card) విషయంలోనూ మార్పులు జరిగాయి. ఇప్పటివరకు 5 మిలియన్ డాలర్లుగా ఉన్న గోల్డ్ కార్డ్ ధరను ఇప్పుడు తగ్గించారు. అలాగే ఇందులో క్యాటగిరీలను కూడా చెల్లించాలని తెలిపారు. ఈ గోల్డ్ కార్డ్ వీసా కోసం ఆప్లే చేసుకునేవారు కచ్చితంగా 1-140 కలిగి ఉండాలని చెబుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Google News in Telugu Green Card price reduction Immigration Reform Latest News in Telugu skilled worker visas Telugu News Today Trump policy changes US economy. USA H1B visas

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.