📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Latest News: USA: నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్

Author Icon By Aanusha
Updated: December 15, 2025 • 9:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

H1B, H4(డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా (USA) ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది.ఈ నిర్ణయం ప్రధానంగా భారతీయ నిపుణులకు ఉపయోగపడే హెచ్-1బీ, హెచ్-4 వీసాలతో పాటు విద్యార్థులకు సంబంధించిన ఎఫ్ (F), ఎం (M), ఎక్స్ఛేంజ్ విజిటర్లకు సంబంధించిన జే (J) వీసాల దరఖాస్తుదారులకు వర్తిస్తుంది. అయితే విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. సోమవారం (డిసెంబర్ 15) నుంచి వీసా దరఖాస్తుదారుల ‘ఆన్‌లైన్ ఉనికి’ని సమీక్షించే ప్రక్రియ మొదలవుతుంది.

Read Also: Lionel Messi: వ్యాధిని జయించి ప్రపంచాన్ని గెలిచిన అసాధారణ ప్రయాణం

జాతీయ భద్రత

ఈ ‘వెట్టింగ్’ ప్రక్రియకు సహకరించే విధంగా.. హెచ్-1బీ, హెచ్-4తో సహా అన్ని వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా సెట్టింగ్‌లను ‘ప్రైవేటు’ నుంచి ‘పబ్లిక్‌’కు మార్చుకోవాలని అమెరికా (USA) విదేశాంగ శాఖ సూచించింది. ప్రతి వీసా నిర్ణయం కూడా జాతీయ భద్రత కోణంలోనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

USA: Social media vetting begins from today

“అమెరికాలోకి ప్రవేశించే వ్యక్తులు అమెరికన్లకు హాని కలిగించబోరని, దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించబోరని మేము విశ్వసించాలి. అందుకే వీసా దరఖాస్తుదారులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలి” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీసా జారీ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా ఉంటామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

H1B visa H4 visa latest news Telugu News US visa social media check USA immigration rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.