📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest Telugu News: US:అమెరికాలో కాల్పులు .. నలుగురు మృతి..పలువురి పరిస్థితి విషమం!

Author Icon By Vanipushpa
Updated: October 13, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొన్ని రోజుల నుంచి అమెరికా(America)లో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి సౌత్ కరోలినా(South Carolina) రాష్ట్రంలో ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న సెయింట్ హెలెనా ద్వీపంలోని ఒక రద్దీగా ఉండే బార్‌లో కొందరి మధ్య గొడవ జరగ్గా.. తీవ్రమై కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో తీవ్రంగానే కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Gaza: ఎట్టకేలకు ఏడుగురు బందీలను విడుదల చేసిన హమాస్

అమెరికా జనాభా ఎంత?
అమెరికా జనాభా 34 కోట్లు

అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?

అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, వీటితో పాటు వాషింగ్టన్, D.C. అనే ఒక సమాఖ్య జిల్లా ఉంది. ఈ 50 రాష్ట్రాలు ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నాయి మరియు ఒక్కొక్క రాష్ట్రానికి దాని స్వంత ప్రభుత్వం, రాజ్యాంగం మరియు చట్టాలు ఉన్నాయి. 

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

#Shooting Incident #telugu News american news content="USA shooting gun control gun violence Latest News Breaking News mass shooting Public Safety United States crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.