हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: USA: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. గ్రీన్ కార్డ్ వారిపై ఫోకస్

Sushmitha
Telugu News: USA: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. గ్రీన్ కార్డ్ వారిపై ఫోకస్

ఒక చిన్న తప్పు దాని పర్యవసానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆనష్టం కూడా తీవ్రంగా ఉంటుంది. అందుకే ఒక నేరం చేసేముందు దాని పర్యవసానం ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఒక్క ఆఫ్ఘాన్ వ్యక్తి చేసిన కాల్పుల నేరం మొత్తం ఆఫ్గానిస్థాన్ దేశస్తుల ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల ప్రక్రియనే నిలిచిపోయింది. తాజాగా వైట్ హౌస్ దగ్గరలో జరిపిన కాల్పులతో అమెరికాలో మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆ దేశంలో గన్ కల్చర్ కామన్, కాల్పులు తరచూ జరుగుతుంటాయి. కానీ వైట్ హౌస్ దగ్గరలోనే జరిగేసరికి ఫోకస్ వచ్చేసింది.

Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ మృతిపై ప్రపంచవ్యాప్తంగా కలకలం

దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను లక్ష్యంగా చేసుకున్నారని చెబుతున్నారు. వారందరినీ మరోసారి పరీక్షించాలని ప్రకటించారు. ఈ క్రమంలో అఫ్గాన్ తో సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను సమీక్షించనున్నట్లు యూఎస్ సిటిజన్ షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో ప్రకటించారు. దీనికంటే ముందే ట్రంప్ పదవి తీసుకున్న వెంటనే 12 దేశాలపై నిషేధాన్ని విధించారు. అందులో ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఉన్నాయి. మరో ఏడు దేశాలపై కూడా పాక్షికంగా నిషేధం విధించారు.

USA
USA Shooting at the White House.. Focus on green card holders

గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలని పిలిచి.. అరెస్టులు

గ్రీన్ కార్డుల విషయంలో వారిని ఇంటర్వ్యూలకు పిలిచి వచ్చిన వారిని భద్రతాధికారులు అరెస్టు చేస్తున్నారని తెలుస్తోంది. శాన్ డియాగోలోని యూఎస్ సిటిజన్ షిప్, ఇమిగ్రేషన్ సర్వీసస్ (యుఎస్ సిఐఎస్) కార్యాలయంలో గ్రీన్ కార్డు (Green card) ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు వారి అమెరికన్ (USA) భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో అంతకు ముందు జరిగిన అరెస్టు గురించి కూడా వెలుగులోకి వచ్చింది. వీసా గడువు ముగిసినా కూడా ఇంకా దేశంలోనే ఉన్న వారినే లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్టులు చేస్తున్నారని చెబుతున్నారు. దీనికంటే ముందు ఐదుగురు క్లయింట్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వారు ఇంకా దేశంలోనే ఉన్నారనే కారణంతో ఈ అరెస్టులు చేశారన్నారు. పైగా వీరంతా యూఎస్ పౌరులను పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు.

కాల్పులు జరిపిన నిందితుడు అఫ్గాన్ కు చెందినవాడు

కాల్పులు చేసిన నిందితుడు అఫ్గానిస్థాన్ కు చెందిన రెహ్మనుల్లా లఖన్ వాల్ అని లా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు వెల్లడించారు. 2021లో ఆ ప్గానిస్థానీయులకు ఇచ్చిన స్పెషల్ వీసాపై అమెరికాకు వచ్చినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో నిందితుడికి గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించామని..అయితే అతడు ఒక్కడే ఈ దాడికి పాల్పడ్డట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆఫ్గగనిస్థాన్ ఇమిగ్రేషన్ దరఖాస్తులు వవెంటనే నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికన్ల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

📢 For Advertisement Booking: 98481 12870