US-Israel-Iran War LIVE telugu : ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్(US-Israel-Iran) కూటమి మధ్య కొనసాగుతున్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారగా, వరుసగా ఏడవ రోజు కూడా ప్రత్యక్ష సైనిక పోరాటం కొనసాగుతోంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.
తాజా నివేదికల ప్రకారం, ఈ యుద్ధంలో ఇరాన్‌లో 1,200 మందికి పైగా మరణించగా, లెబనాన్‌లో 70 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో(Israel) దాదాపు డజను మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఆరు రోజుల్లో ఈ ఘర్షణలు మధ్యప్రాచ్యం సహా మరో 14 దేశాలపై ప్రభావం చూపినట్లు సమాచారం.
US-Israel-Iran War LIVE Telugu Updates: