हिन्दी | Epaper
ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

US: ఎప్‌స్టీన్ ఫైళ్లలో ట్రంప్ చిత్రాల దుమారం

Vanipushpa
US: ఎప్‌స్టీన్ ఫైళ్లలో ట్రంప్ చిత్రాల దుమారం

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చిత్రాలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ఎప్‌స్టీన్ కుంభకోణానికి సంబంధించి సుమారు 16 ఫైళ్ల వరకూ అదృశ్యమయ్యాయని ఇటీవల పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వీటిలో న్యాయశాఖ వెబ్‌ పేజీ నుంచి డొనాల్డ్ ట్రంప్ సహా కొన్ని ఫొటోలు, డాక్యుమెంట్లు అదృశ్యమయ్యాయి. ముఖ్యంగా ట్రంప్ సతీమణి మెలానియా ఎప్‌స్టీన్, ఆయన సహాయకురాలు గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌తో దిగిన చిత్రం, ట్రంప్.. కొందరు అమ్మాయిలతో దిగిన ఫొటోలు మాయమయ్యాయి.

Read Also: St. Joseph’s Church: సింగపూర్ చర్చిలో ఫేక్ బాంబు.. భారత సంతతి వ్యక్తి అరెస్టు

Trump
Trump

దీంతో డెమోక్రటిక్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ట్రంప్‌ను రక్షించే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా చేశారని డెమోక్రాట్లు ఆరోపించారు. అటు హౌస్ మైనారిటీ లీడర్ హకీమ్ జెఫ్రీన్ కూడా ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే.. ఆ పిక్ తొలగింపు వెనుక ఎవరి ప్రమేయమూ లేదని న్యాయశాఖ తెలిపింది. కేవలం రివ్యూ కోసమే తాత్కాలికంగా ట్రంప్ ఫొటోను తొలగించినట్టు పేర్కొంది. సమీక్ష అనంతరం ఆ ఫొటోల్లో ఎప్‌స్టీన్ బాధితులెవరూ లేరని తేలడంతో మరలా జోడించినట్టు వివరించింది.

మీటూ ఉద్యమ సమయంలో ఆయన అరెస్ట్

ప్రముఖ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌(Jeffrey Epstein)కు డొనాల్డ్ ట్రంప్, బిల్‌గేట్స్ , బిల్‌క్లింటన్, మైకేల్ జాక్సన్ సహా పలువురు ప్రముఖులతో మంచి సంబంధాలుండేవి. అయితే.. వారిలో కొందరికి ఎప్‌స్టీన్.. అమ్మాయిలను సరఫరా చేస్తుండేవారని అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మీటూ ఉద్యమ సమయంలో ఆయన అరెస్ట్ అయ్యారు. దాంతో అప్పుడు సంచలన విషయాలు బయటపడే అవకాశముందని అందరూ భావించారు. కానీ, 2019 ఆయన జైల్లో అనుమానాస్పదంగా మృతిచెందడంతో.. ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం యూఎస్ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ట్రంప్ హయాంలోనే ఈ ఫైళ్లు బయటకు వస్తాయని భావించినా.. అలా జరగలేదు. అయితే.. ఈ విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఇటీవల ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు ఆ ఫైల్స్ విడుదలయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రష్యా సాయంతో మూడు కొత్త జలాంతర్గాములు

రష్యా సాయంతో మూడు కొత్త జలాంతర్గాములు

సింగపూర్ చర్చిలో ఫేక్ బాంబు.. భారత సంతతి వ్యక్తి అరెస్టు

సింగపూర్ చర్చిలో ఫేక్ బాంబు.. భారత సంతతి వ్యక్తి అరెస్టు

పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ నిషేధం

పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ నిషేధం

మారణహోమాన్ని ఆపడానికే భారత్ కు వచ్చాను.. షేక్ హసీనా

మారణహోమాన్ని ఆపడానికే భారత్ కు వచ్చాను.. షేక్ హసీనా

ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం

ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం

ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్

ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

8 ఏళ్లకే గిన్నిస్ ఘనత సాధించిన జిష్ణు ఆర్యన్

8 ఏళ్లకే గిన్నిస్ ఘనత సాధించిన జిష్ణు ఆర్యన్

సౌత్ ఆఫ్రికాలో కాల్పులు..10 మంది మృతి?

సౌత్ ఆఫ్రికాలో కాల్పులు..10 మంది మృతి?

బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస భయంకరం.. అగ్నిదాడిలో చిన్నారి మృతి

బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస భయంకరం.. అగ్నిదాడిలో చిన్నారి మృతి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై షాకింగ్ నిజాలు

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై షాకింగ్ నిజాలు

పక్క దేశాలను వణికిస్తున్న చైనా త్రీగోర్జెస్ ఆనకట్ట.. ఆందోళనలో భారత్

పక్క దేశాలను వణికిస్తున్న చైనా త్రీగోర్జెస్ ఆనకట్ట.. ఆందోళనలో భారత్

📢 For Advertisement Booking: 98481 12870