हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

China : ఇరాన్‌పై అమెరికా దాడి : తప్పుబట్టిన చైనా

Divya Vani M
China : ఇరాన్‌పై అమెరికా దాడి : తప్పుబట్టిన చైనా

ఇరాన్ (Iran) న్యూక్లియర్ సైట్లపై అమెరికా జరిపిన వైమానిక దాడులను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఐక్యరాజ్య సమితి చట్టాలను అమెరికా ఉల్లంఘిస్తోందని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్లపై దాడులు జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించగానే, చైనా (China) వైఖరి స్పష్టమైంది. మీడియా ప్రశ్నలకు స్పందించిన చైనా అధికార ప్రతినిధి, అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించారు.అమెరికా ఇలా చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఇది మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులను మరింత దిగజారుస్తుంది. ఇలాంటి దాడులు శాంతిని దెబ్బతీయడం తప్ప మరొకటి కావు, అని చైనా అభిప్రాయపడ్డది.

యుద్ధానికి వ్యతిరేకంగా చైనా ప్రకటన

చైనా ప్రతినిధి మాట్లాడుతూ, యుద్ధంలో పాల్గొంటున్న దేశాలన్నీ ఒక్కసారి ఆలోచించాలి. మానవత్వం నిలబెట్టాలి. చైనా ఎప్పుడూ శాంతికే మద్దతు ఇస్తుంది. మిడిల్ ఈస్ట్‌లో స్థిరత్వం కోసం అన్ని దేశాలతో కలిసి పని చేస్తుంది, అని తెలిపారు.చైనా కన్నా ముందు పాకిస్తాన్ కూడా ఈ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ, ఇరాన్‌పై జరిగే పరిణామాలు మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే మిడిల్ ఈస్ట్‌లో విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి, అన్నారు.

ఇరాన్‌కు రక్షణ హక్కు ఉందని పాకిస్తాన్ స్పష్టం

పాకిస్తాన్ మంత్రి వెల్లడించినదాని ప్రకారం, యూఎన్ ఛార్టర్ ప్రకారం ఇరాన్‌కి తనను తాను రక్షించుకునే హక్కు ఉంది. ఇలాంటి దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉండే అవకాశముందని ఆయన హెచ్చరించారు.ఈ పరిణామాల మధ్య చైనా, పాకిస్తాన్ ప్రకటించిన శాంతి సందేశం చాలా ముఖ్యంగా మారింది. యుద్ధానికి భిన్నంగా, సంయమనం పాటించాలని కోరుతూ ఈ దేశాలు మాట్లాడుతున్నాయి. ఇది మిడిల్ ఈస్ట్‌లో భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.

Read Also : Iran – Israel War : ఆయిల్ కారిడార్ పై ఇరాన్ కీలక నిర్ణయం..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?

ఇరాన్‌తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

ఆంథ్రోపిక్ ఏఐపై భయం ఎందుకు? సుందర్ పిచాయ్ క్లారిటీ!

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ చర్చలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై గోయల్ కీలక వ్యాఖ్యలు

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

ఖమేనీ ఆందోళన చెందాల్సిందే.. ట్రంప్ సీరియస్ వార్రింగ్ వార్నింగ్

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

అమెరికాతో రహస్య ట్రేడ్ డీల్‌కు ప్రయత్నాలు?

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

బలూచిస్థాన్‌లో భీకర ఆపరేషన్ – 216 మంది BLA రెబల్స్ హతం

📢 For Advertisement Booking: 98481 12870