📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Latest Telugu News: Love: అమెరికా రాయబారికి చైనా యువతితో లవ్ ఎఫైర్..ఊడిన పదవి

Author Icon By Vanipushpa
Updated: October 9, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాలో అమెరికా రాయబారి హనీట్రాప్(Honey Trap) కలకలం రేపింది. ఓ యువతితో ప్రేమాయణం నడుపుతున్న అమెరికా దౌత్యవేత్తపై ట్రంప్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. సదరు రాయబారిని పదవి నుంచి తప్పించింది. తొలగించబడిన దౌత్యవేత్త నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, చైనా మహిళతో తాను పెట్టుకున్న రిలేషన్‌షిఫ్ గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడంలో విఫలమయ్యారని విదేశాంగ శాఖ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారం జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని భావించిన ట్రంప్ పాలనలోని విదేశాంగ శాఖ, తక్షణమే ఆ దౌత్యవేత్తను పదవి నుంచి తొలగించింది.

అమెరికా రాయబారికి చైనా యువతితో లవ్ ఎఫైర్..ఊడిన పదవి

Donald Trump: షికాగో మేయర్, ఇల్లినోయా గవర్నర్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

చైనా గూఢచార సంస్థలు తరచుగా “హనీపాట్‌”

భద్రతా కారణాల దృష్ట్యా తొలగించబడిన దౌత్యవేత్త పేరును అధికారులు వెల్లడించలేదు.
అమెరికా ప్రభుత్వం తరఫున చైనాలో పనిచేసే తమ సిబ్బందికి గతంలోనే కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, సెక్యూరిటీ క్లియరెన్స్ కలిగిన కాంట్రాక్టర్లు ఎవరూ చైనీయులతో శారీరక లేదా ఇతర సంబంధాలు పెట్టుకోకూడదని స్పష్టంగా నిబంధనలు విధించింది. చైనా గూఢచార సంస్థలు తరచుగా “హనీపాట్‌”(Honey Pot) వ్యూహాలను ఉపయోగిస్తాయని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలను సహించేది లేదని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే, చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

హనీ ట్రాప్ అంటే ఏమిటో తెలుసా?

ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని హనీ ట్రాప్ అంటారు. ఇలా హనీ ట్రాప్‌కు పాల్పడే వాళ్లకు ఎక్కువగా అమ్మాయిల పేరుతో, ఫొటోలతో సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తారు. ఆ తరువాత తామ టార్గెట్ చేసే వ్యక్తులను ఫాలో కావడం ప్రారంభిస్తారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

ambassador removed Chinese woman diplomatic controversy espionage concerns International Relations love affair controversy Telugu News US ambassador scandal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.