हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest Telugu News : UN COP30: కాప్‌30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం..

Sudha
Latest Telugu News : UN COP30: కాప్‌30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం..

బ్రెజిల్‌లోని బీల‌మ్ సిటీలో జ‌రుగుతున్న యూఎన్ కాప్‌30(UN COP30) స‌ద‌స్సులో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 21 మంది గాయ‌ప‌డ్డారు. వేల సంఖ్య‌లో ప్ర‌తినిధులు సుర‌క్షిత ప్రాంతానికి ప‌రుగులు తీశారు. గురువారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో ఓ పెవిలియ‌న్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. మంట‌లు వ్యాపించ‌డంతో స‌మీపంలో ఉన్న డెలిగేట్స్ ప్రాణాలు ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేశారు. యూఎన్ కాప్‌30(UN COP30) స‌ద‌స్సు కోసం ఏర్పాటు చేసిన బ్లూ జోన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మంట‌లు ద‌ట్టంగా వ్యాపించ‌డంతో అన్ని ఎగ్జిట్ గేట్ల నుంచి జ‌నం ప‌రుగులు తీవారు. సుమారు ఆరు గంట‌ల వ్య‌వ‌ధి త‌ర్వాత మ‌ళ్లీ స్టాల్స్‌ను ఓపెన్ చేశారు. 21 మందికి చికిత్స అందించిన‌ట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ పేర్కొన్న‌ది. పొగ పీల్చ‌డం వ‌ల్ల 19 మంది అస్వ‌స్థుల‌య్యారు. కానీ ఎవ‌రికీ కాలిన గాయాలు కాలేదు.

Read Also: http://Delhi Blast: పాక్ నుంచి బాంబు తయారీ వీడియోలు.. వెలుగులో ఉగ్ర డాక్టర్ కుట్రలు

UN COP30
UN COP30

అగ్నిప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర్ర‌స్ అక్క‌డే ఉన్నారు. ఆయ‌న్ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. భార‌త ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్‌ యాద‌వ్ కూడా ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశంలో ఉన్నారు. మంత్రి భూపేందర్‌తో పాటు భార‌త ప్ర‌తినిధుల బృందం సుర‌క్షిత ప్రాంతానికి వెళ్లింది. భార‌త బృందం సుర‌క్షితంగా ఉన్న‌ట్లు మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్రిస్మస్ ఈవ్ సందేశంలో డెమోక్రాట్లపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు…

క్రిస్మస్ ఈవ్ సందేశంలో డెమోక్రాట్లపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు…

నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు
0:11

17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

📢 For Advertisement Booking: 98481 12870