📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Ukraine: చిక్కుల్లో జెలెన్ స్కీ సర్కార్.. అవినీతిపై దర్యాప్తు

Author Icon By Sushmitha
Updated: November 29, 2025 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ సమాజంలో ఉక్రెయిన్ పేరు నిత్యం వినిపిస్తూనే ఉంది. యుద్ధాన్ని రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్ (Ukraine) వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) రష్యా, ఉక్రెయిల మధ్య యుద్ధాన్ని ఆపాలంటూ 20 సూత్రాల ప్రణాళికను ఇచ్చారు. దీనిపై జెలెన్ స్కీ సందిగ్ధంలో ఉన్నారు. త్వరలోనే ట్రంప్ తో భేటీకి సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ప్రభ్వుంపై భారీస్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రభుత్వంలో సుమారు పదికోట్ల డాలర్ల భారీ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అవినీతి నిరోధక సంస్థలు శుక్రవారం జెలన్ స్కీ ప్రధాన కార్యనిర్ఘాక అధికారి ఆండ్రీ యెర్మాక్ ఇల్లు, ఆఫీసుల్లో సోదా చేశాయి.

Read Also: Fire Accident: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం: 7 భవనాలు దగ్ధం, 128 మంది మృతి

Ukraine Zelensky’s government in trouble… Investigation into corruption

సోదాలతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలు చమురు రంగంలో పదికోట్ల డాలర్ల అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ఓవైపు రష్యాతో యుద్ధం మరో వైపు అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకరించాలంటూ ఒత్తిడి చేస్తున్న క్రమంలో జెలెన్ స్కీ (Zelensky) మీద ఇలా అవినీతి ఆరోపణలు రావడం.. సోదాలు జరగడం ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికరమే. అవినీతి నిరోధక సంస్థలు సోదాలు జరిపిన యెర్మాక్ నివాసం ఉండే అపార్ట్మెంట్ రాజధాని కీవ్ లో ఉంది. పైగా అది జెలెన్ స్కీ కార్యాలయ సముదాయంలోనే ఉండటం గమనార్హం. యెర్మాక్ నివాసంలో సోదాలు జరిపిన వేళ జెలెన్ స్కీ ఆ కాంప్లెక్స్ లో ఉన్నారా లేరా అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు.

యెర్మాక్ తొలగింపుపై ఒత్తిడి

జెలెన్ స్కీకి అత్యంత సన్నిహితుడైన ఆండ్రీ యెర్మాక్ పై అవినీతి ఆరోపనలు రావడంతో ఆయనను తొలగించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఇది ఐరోపా సమాఖ్య(ఈయు)లో చేరాలనుకుంటున్న జెలెన్ స్కీకి పెద్ద సవాలుగా మారింది. ఈయూ, ఉక్రెయిన్ లో అవినీతిని నిర్మూలించాలని ఎ రతు విధించింది. గతంలో ఇదే చమురు కుంభకోణం కారణంగా ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా, యెర్మాక్ సహాయకులు కూడా రాజీనామా చేశారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu international aid Latest News in Telugu political scandal Telugu News Today transparency issues. Ukraine government crisis wartime leadership Zelensky corruption probe

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.