📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Britan: భారతీయులకు యూకే షాక్ !

Author Icon By Shobha Rani
Updated: May 13, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉరుముతున్న వేళ భారతీయులకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బ్రిటన్ (Britan) లోనూ అక్కడి కైర్ స్టార్మర్ ప్రభుత్వం వీరికి షాకిచ్చింది. భారతీయులతో పాటు వలసదారులందరికీ షాకిచ్చేలా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ (Britan) లో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తున్న వలసదారులందరికీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఇందులో భారతీయులపై ఎక్కువ ప్రభావం పడబోతోందని అంచనా. బ్రిటన్ (Britan) కు వెళ్లే వలసదారులు అక్కడ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటివరకూ ఐదేళ్ల వెయిటింగ్ టైమ్ ఉండేది. ఇప్పుడు దాన్ని పదేళ్లకు పెంచుతూ కైర్ స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ (Britan) లో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విదేశీయులకు పదేళ్ల నిరీక్షణ తప్పదన్న మాట. దేశంలోకి ప్రతీ ఏటా పెరుగుతున్న వలసల్ని దృష్టిలో ఉంచుకుని స్టార్మర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వలసదారులకు పెరిగిన అడ్డంకులు
బ్రిటన్ కు భారత్ నుంచి భారీ ఎత్తున వృత్తి నిపుణులు, విద్యార్ధులు వలస వెళ్తుంటారు. వీరందరూ ఇప్పటివరకూ ఐదేళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా పదేళ్లు ఆగక తప్పదు. ఈ ప్రభావం భారతీయులపై తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం బ్రిటన్ (Britan) కు ఎక్కువగా వలస వెళ్తున్న వారిలో భారతీయులు టాప్ లోనే ఉన్నారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 2023లో బ్రిటన్ (Britan) కు వలస వచ్చిన వారిలో భారతీయులు అతిపెద్ద సమూహంగా ఉన్నారు. దాదాపు 2.5 లక్షల మంది ఇక్కడికి ప్రధానంగా ఉద్యోగాలు,, విద్యా అవకాశాల కోసం వచ్చారు.బీబీసీ అంచనాల ప్రకారం వలసదారులు నిరవధికంగా ఉండటానికి లేదా సాంకేతికంగా నిరవధిక సెలవు కోసం మిగిలిపోయే హక్కు కోసం దరఖాస్తు చేసుకునే ముందు 10 సంవత్సరాలు బ్రిటన్ లో నివసించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో భారతీయులకు అక్కడ చుక్కలు కనిపించేలా ఉంది. విద్యార్థులు – చదువు పూర్తయిన తర్వాత టియర్-2 వీసాతో పని చేసే వారు.ఐటీ, ఆరోగ్య, ఇంజనీరింగ్ వృత్తి నిపుణులు బ్రిటన్‌ (Britan) లో స్థిరపడాలనుకునే వారు. పర్మనెంట్ రెసిడెన్సీ ఆశతో బ్రిటన్ వెళ్లే ఉద్యోగులు, వృత్తిగతులు. బ్రిటన్‌లో ప్రతి ఏడూ వలసదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నిర్ణయం కారణంగా భారతీయుల కలలు ఆలస్యం కావచ్చు. విద్యార్థులు, వృత్తి నిపుణులు కొత్త వలస గమ్యాలపై ఆలోచించే పరిస్థితి. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి పెరగవచ్చు.

Britan: భారతీయులకు యూకే షాక్ !

వలసల పెరుగుదలపై బ్రిటన్ ప్రభుత్వ ఆందోళన

అమెరికాలో వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉరుముతున్న వేళ భారతీయులకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బ్రిటన్ లోనూ అక్కడి కైర్ స్టార్మర్ ప్రభుత్వం వీరికి షాకిచ్చింది. భారతీయులతో పాటు వలసదారులందరికీ షాకిచ్చేలా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ లో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తున్న వలసదారులందరికీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఇందులో భారతీయులపై ఎక్కువ ప్రభావం పడబోతోందని అంచనా. బ్రిటన్ కు వెళ్లే వలసదారులు అక్కడ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటివరకూ ఐదేళ్ల వెయిటింగ్ టైమ్ ఉండేది. ఇప్పుడు దాన్ని పదేళ్లకు పెంచుతూ కైర్ స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై బ్రిటన్ లో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విదేశీయులకు పదేళ్ల నిరీక్షణ తప్పదన్న మాట. దేశంలోకి ప్రతీ ఏటా పెరుగుతున్న వలసల్ని దృష్టిలో ఉంచుకుని స్టార్మర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారతీయ వలసదారులకు సవాళ్ల కాలం
బ్రిటన్ కు భారత్ నుంచి భారీ ఎత్తున వృత్తి నిపుణులు, విద్యార్ధులు వలస వెళ్తుంటారు. వీరందరూ ఇప్పటివరకూ ఐదేళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా పదేళ్లు ఆగక తప్పదు. ఈ ప్రభావం భారతీయులపై తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం బ్రిటన్ కు ఎక్కువగా వలస వెళ్తున్న వారిలో భారతీయులు టాప్ లోనే ఉన్నారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం 2023లో బ్రిటన్ కు వలస వచ్చిన వారిలో భారతీయులు అతిపెద్ద సమూహంగా ఉన్నారు. దాదాపు 2.5 లక్షల మంది ఇక్కడికి ప్రధానంగా ఉద్యోగాలు,, విద్యా అవకాశాల కోసం వచ్చారు.బీబీసీ అంచనాల ప్రకారం వలసదారులు నిరవధికంగా ఉండటానికి లేదా సాంకేతికంగా నిరవధిక సెలవు కోసం మిగిలిపోయే హక్కు కోసం దరఖాస్తు చేసుకునే ముందు 10 సంవత్సరాలు బ్రిటన్ (Britan) లో నివసించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో భారతీయులకు అక్కడ చుక్కలు కనిపించేలా ఉంది. విద్యార్థులు – చదువు పూర్తయిన తర్వాత టియర్-2 వీసాతో పని చేసే వారు. ఐటీ, ఆరోగ్య, ఇంజనీరింగ్ వృత్తి నిపుణులు బ్రిటన్‌లో స్థిరపడాలనుకునే వారు. పర్మనెంట్ రెసిడెన్సీ ఆశతో బ్రిటన్ వెళ్లే ఉద్యోగులు, వృత్తిగతులు. బ్రిటన్‌ (Britan) లో ప్రతి ఏడూ వలసదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నిర్ణయం కారణంగా భారతీయుల కలలు ఆలస్యం కావచ్చు. విద్యార్థులు, వృత్తి నిపుణులు కొత్త వలస గమ్యాలపై ఆలోచించే పరిస్థితి. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి పెరగవచ్చు.

Read Also: EPFO: పీఎఫ్ వివరాలకు ఈపీఎఫ్ఓ కొత్త సేవలు

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News shock for Indians! Telugu News online Telugu News Paper Telugu News Today Today news UK

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.