📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Typhoon Wipha: విఫా టైపూన్తో చైనాలో స్తంభించిన జనజీవనం

Author Icon By Ramya
Updated: July 22, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇది సబాడ్డింగ్: ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు దక్షిణ చైనాతీరంలో టైపూన్ విఫా బీభత్సం సృష్టించింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నల్లటి తుఫాను మేఘాలతో దూసుకొచ్చిన ఈ టైపూన్ హైనాన్ (Typhoon Wipha) ద్వీపం, గ్వాంగ్జాంగ్ ప్రావిన్స్ లనుతీవ్రంగా ప్రభావితం చేసింది. ఆదివారం హాంకాంగ్ను తాకిని నిఫా, సోమవారం చైనా దక్షిణ ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టింది. భయానక దృశ్యాలు దక్షిణ చైనాతీరంలో టైపూన్ విఫా (Typhoon Wipha) గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీచింది

టైఫూన్ విఫా ప్రభావం: భారీ వర్షాలు, వరదలు, ప్రజలు భయభ్రాంతులకు గురి

దీని ప్రభావంతో తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు (Authorities are warning) జారీ చేశారు. ఇప్పటికి వదలిది ఇళ్లు, భవనాలు ఈ తుఫాను ధాటికి దెబ్బతిన్నాయి. స్తంభంచిపోయిన జనజీవనం భారీ గాలులు, వర్షాల కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. రైళ్లు, పెర్రీసేవలు కూడా నిలిచిపోయాయి. గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్ లో కూడా విద్యుద్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. స్కూళ్లు, కళాశాలలు, వాణిజ్య సంస్థలను మూసివేసి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇటీవల థాయ్లాండ్, మయన్మార్, పాకిస్థాన్లలో భూకంపాలు (Earthquakes in Pakistan) సంభవించాయి. చైనాలో కూడా ఇటీవల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. టైపూన్ విఫాతో చైనా ప్రజలు అత్యంత భయభీతులకు గురవుతున్నారు. హఠాత్తుగా ఈదురుగాలులలో అంతా నల్లటి మేఘాలతో చీకటి అలుముకోవడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం రావడంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

టాప్ వన్ టైఫూన్ ఇన్ ది వరల్డ్?

నవంబర్ 7న 20:40 UTCకి, హైయాన్ తూర్పు సమర్‌లోని గుయివాన్‌లో గరిష్ట తీవ్రతతో తీరాన్ని తాకింది. JTWC యొక్క అనధికారిక అంచనా ప్రకారం, గంటకు 305 కి.మీ (190 mph) వేగంతో ఒక నిమిషం పాటు గాలులు వీచాయి, ఆ కొలత ప్రకారం, హైయాన్ భూమిని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫానుగా మారుతుంది.

టైఫూన్ 1 అంటే ఏమిటి?

హాంకాంగ్ నుండి 800 కి.మీ దూరంలో ఉష్ణమండల తుఫాను కేంద్రీకృతమై ఉంది మరియు తరువాత ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేయవచ్చు . సిగ్నల్ 3: హాంకాంగ్‌లో సముద్ర మట్టానికి సమీపంలో బలమైన గాలులు వీస్తాయని లేదా సాధారణంగా వీస్తుందని మరియు గాలి పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:  Maria Farmer : డొనాల్డ్‌ ట్రంప్‌తో నాకు చేదు అనుభవం ఎదురైంది..నటి మారియా

Breaking News ChinaStorm EmergencySituation latest news NaturalDisaster Telugu News TyphoonWipha ViralVideos

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.