📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : Typhoon Ragasa – ద‌క్షిణ చైనా తీరాన్ని తాకిన టైఫూన్ రాగ‌స‌

Author Icon By Sudha
Updated: September 24, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టైఫూన్ రాగ‌స(Typhoon Ragasa) తైవాన్‌లో బీభ‌త్సం (Disaster)సృష్టించింది. ఓ స‌ర‌స్సు తెగిపోవ‌డంతో సుమారు 15 మంది మృతిచెందారు. కొండ‌ల నుంచి సునామీ వ‌చ్చిన‌ట్లుగా అధికారులు పేర్కొన్నారు. డిజాస్ట‌ర్ రెస్పాన్స్ బృందం ప‌నితీరుపై తైవాన్ ప్ర‌ధాని చో జుంగ్ తాయి ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. తైవాన్‌లో మ‌రో 17 మంది మిస్సింగ్‌లో ఉన్నారు. గువాంగ్‌ఫు టౌన్‌షిప్‌లో ఎక్కువ‌గా మృతులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల‌ను ఆదుకోనున్న‌ట్లు చో వెల్ల‌డించారు. గువాంగ్‌పులోని శ‌ర‌ణార్థ క్యాంపులోకి వ‌ర‌ద నీరు ప్ర‌వేశించ‌డంతో ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది. ఆ స్కూల్ క్యాంపులో ఉన్న చైర్లు, టేబుళ్లు, రిఫ్రిజిరేట‌ర్లు, కార్లు నీళ్ల‌లో కొట్టుకుపోయాయి.

Typhoon Ragasa – ద‌క్షిణ చైనా తీరాన్ని తాకిన టైఫూన్ రాగ‌స‌

మ‌రో వైపు టైఫూన్ రాగ‌స‌ (Typhoon Ragasa)ద‌క్షిణ చైనాలోకి ప్ర‌వేశించింది. గువాంగ్డాంగ్ ప్రావిన్సు వ‌ద్ద తీరాన్ని తాకింది. తీరం వ‌ద్ద గంట‌కుసుమారు 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హాంగ్‌కాంగ్‌లో కూడా భారీ న‌ష్టం జ‌రిగింది. సుమారు 63 మంది గాయ‌ప‌డ్డారు. అయితే సూప‌ర్ టైఫూన్ కేట‌గిరీని హాంగ్‌కాంగ్ త‌గ్గించింది. కొన్నిచోట్ల భారీ వృక్షాలు కూలాయి. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.

ప్రపంచంలోనే అతిపెద్ద టైఫూన్ ఏది?

టైఫూన్ హైయాన్ (2013) ల్యాండ్ ఫాల్ వద్ద బలమైన గాలుల రికార్డును కలిగి ఉంది, ఇది నమోదైన చరిత్రలో భూమిని తాకిన బలమైన ఉష్ణమండల తుఫానుగా నిలిచింది. మరొక మెట్రిక్ మొత్తం పవన క్షేత్రం, ఇక్కడ టిప్ కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఉష్ణమండల తుఫాను-శక్తి గాలులు దాని గరిష్ట స్థాయి తర్వాత చాలా రోజుల పాటు 1,100 కిమీ (684 మైళ్ళు) కంటే ఎక్కువ విస్తరించి ఉంటాయి.

ఏ దేశంలో ఎక్కువ టైఫూన్లు వీస్తాయి?

పశ్చిమ లేదా వాయువ్య దిశలో ఉపఉష్ణమండల శిఖరం ద్వారా నియంత్రించబడతాయి, కొన్ని వ్యవస్థలు జపాన్ సమీపంలో మరియు తూర్పున తిరిగి తిరుగుతాయి. ఫిలిప్పీన్స్ తీరప్రాంతాల తీవ్రతను ఎదుర్కొంటుంది, చైనా మరియు జపాన్ తక్కువ తరచుగా ప్రభావితమవుతాయి. అయితే, చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైన కొన్ని టైఫూన్లు చైనాను తాకాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News cyclone latest news natural-disaster South-China storm-alert Telugu News Typhoon-Ragasa weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.